గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హాస్య నటి కోవై సరళ.. ఫోటో వైరల్..!

Ads

ఒక్కోసారి బాగా తెలిసిన వారిని కూడా గుర్తుపట్టడమే కష్టమవుతుంది. అంతలా మారిపోతుంటారు. ఇక సినిమాల్లో ఎప్పుడు చూసే నటీనటులను కూడా కొన్నిసార్లు గుర్తుపట్టలేము. హఠాత్తుగా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తారు. వాళ్లని చూసి మనం షాక్ అవుతూ ఉంటాం.

Ads

మాటలు కూడా రావు అప్పుడు. అయిపోతాం. ప్రస్తుతం అలానే ప్రముఖ హాస్యనటి డిఫరెంట్ లుక్ లో కనిపించి అందరిని షాక్ అయ్యేలా చేసింది. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన ఆ నటిని చూసి ఏంటి ఇలా మారిపోయింది అని అంటున్నారు. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ హాస్యనటి ఎవరో చూద్దాం రండి..
ఇంతకీ ఆ నటి ఎవరో కాదు, కోవై సరళ. టాలీవుడ్ లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కోవై సరళ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కోవై సరళ బ్రహ్మానందంతో కలిసి చాలా సూపర్ హిట్ మూవీస్ లో కామెడీ నటనతో ప్రేక్షకులను అలరించారు.
ఆమెకు చాలామంది అభిమానులు ఉన్నారు. కోవై సరళ తెలుగులో చివరగా రవితేజ హీరోగా నటించిన ‘కిక్ 2’లో కనిపించింది.ఇకపోతే కొంతకాలంగా కోవై సరళ తెలుగు సిని పరిశ్రమకి దూరంగా ఉన్నారు.అయితే ఆమె ప్రస్తుతం కోలీవుడ్ లో పలు చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారని సమాచారం. అయితే ఆమె తెలుగులో నటించకపోవడానికి కారణం అవకాశాలు రాకపోవడం కావచ్చు.
ఇక తెలుగులో హాస్యనటిగా చేసిన ఆమె,  తమిళ చిత్రాల్లో మాత్రం నటనకి మంచి స్కోప్ ఉన్న పాత్రలను చేస్తుంది. ఈ మూవీ ఓట్ల కోసం బలహీన వర్గాలని రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటారనే కాన్సెప్ట్ తో తీసినట్లుగా  తెలుస్తోంది. ఇప్పటికి చేసే పాత్ర కోసం కష్టపడుతూ, ఇంతలా మారిపోయిన కోవై సరళ డెడికేషన్ కి ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు.

Also Read: పోసాని వాడే ఉతపదం ‘లవ్ యు రాజా’ వెనుక ఉన్న కథ ఏంటో తెలుసా?

Previous article2022 లో టాలీవుడ్ లో వచ్చిన 10 రీమేక్ చిత్రాలు.. వాటిలో హిట్లు ఎన్ని, ప్లాపులు ఎన్ని?
Next articleఈ ఏడాదిలో మరణించిన 12 మంది తెలుగు సినీ ప్రముఖులు..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.