”బ్ర‌హ్మంగారి కాల‌జ్ఞానం” లో చెప్పినట్టు గానే ఇలా జరిగింది..చూస్తే మీరూ షాక్ అవుతారు..!

Ads

బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి మనం వినే ఉంటాము. ఎన్టీ రామారావు బ్రహ్మం గారి కాలజ్ఞానం సినిమా ద్వారా బ్రహ్మం గారి కాలజ్ఞానం గురించి అందరికీ తెలిసింది. ఆ సినిమా లో బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి ఎంతో అద్భుతంగా వివరించారు. చరిత్ర లో బ్రహ్మం గారి కాల జ్ఞానానికి ప్రాధాన్యత కూడా చాలా ఎక్కువ.

ఇప్పటికే బ్రహ్మం గారు చెప్పినవి ఎన్నో జరిగాయి. అందుకే ప్రాధాన్యత మరెంత పెరిగింది. ఆయన చెప్పినవి ఎన్నో రీయల్ గా జరిగాయి.

Ads

పైగా బ్రహ్మంగారి ఆలయాలని కూడా చాలా చోట్ల కట్టారు. ఇక ఇప్పుడు ఆయన చెప్పి నిజంగా జరిగిన వాటి కోసం చూద్దాం. బ్రహ్మం గారు చెప్పినట్టు ఆవుకు మూడు కాళ్ళ దూడ పుట్టింది. అలానే రెండు తలలతో బ్రహ్మం గారు చెప్పినట్టు పిల్లలు కూడా పుట్టారు. ఇంకా ఆయన చెప్పినట్టు చాలా చోటు చేసుకున్నాయి. అలానే వీధి కుక్క కి ఎనిమిది పిల్లలు పుట్టాయి. వీధి కుక్క కి ఎనిమిది పిల్లలు పుట్టడానికి సంబంధించి వివరాలను చూస్తే బీహార్ గోపాల్ గంజ్ జిల్లాలో ఉన్న సింధు బలియా అనే చోట వీధి కుక్క కి ఎనిమిది పిల్లలు పుట్టాయి.

అంతే కాక అయన చెప్పినట్టు గానే వీటిలో ఒకటి మేక పోలికలతో జన్మించింది. కుక్క కడుపు లో మేకపిల్ల పుడుతుందని ఆయన అన్నారు. ఆయన చెప్పిన విధంగానే ఎనిమిది పిల్లలులో ఒకటి మేకపిల్ల లాగే వుంది. నిజానికి ఆ పిల్ల ని చూసి మొదట అంతా మేక అనుకున్నారు కానీ అది మేక కాదు కుక్క పిల్ల అని తెలిసి షాక్ అయ్యి పోయారు. శంభుదాస్ అనే ఆయన మేక పిల్లనే అని భావించాడు. కానీ కుక్క పిల్ల అని తెలిసి ఆశ్చర్యపోయాడు.

 

Previous article‘హిట్2’ వరకు తెలుగులో రూపొందిన 10 సైకో కిల్లర్ సినిమాల లిస్ట్..!
Next articleత‌మ‌ కంటే చిన్నవాళ్ల‌ను పెళ్లి చేసుకున్న 6 హీరోయిన్స్ !