త‌మ‌ కంటే చిన్నవాళ్ల‌ను పెళ్లి చేసుకున్న 6 హీరోయిన్స్ !

Ads

మన దేశంలో జరిగే పెళ్లిల్లో సాధారణంగా అమ్మాయి వయసు కంటే అబ్బాయి వయసు ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఈ పద్దతిని పెద్ద‌గా పాటించడం లేదు. త‌మకంటే చిన్న‌వారైనా అబ్బాయిలను వివాహం చేసుకుంటున్నారు.

ఇలా సాధార‌ణ ప్ర‌జ‌లే కాకుండా కొంత మంది హీరోయిన్స్ కూడా తమ కంటే చిన్న వయసు వారిని ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నారు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ దాకా, తక్కువ వయసు ఉన్న హీరోల‌ను పెళ్లాడారు. ఆ హీరోయిన్స్ ఎవ‌రో చూద్దాం..

Ads

1.న‌మ్ర‌త‌
బాలీవుడ్ హీరోయిన్ న‌మ్ర‌త‌ తనకన్నా రెండున్నరేళ్లు చిన్నవాడైన సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంట ఇప్ప‌టికీ చాలా అన్యోన్యంగా ఉంటారు. వంశీ మూవీ స‌మ‌యంలో ఒక‌రొనొక‌రు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.2.ఐశ్వర్యరాయ్
ప్ర‌పంచ సుందరి ఐశ్వర్యరాయ్ వ‌య‌సులో రెండేళ్లు చిన్న‌వాడైన అభిషేక్ బ‌చ్చ‌న్ ను పెళ్లి చేసుకుంది.3.ప్రియాంక చోప్రా
బాలీవుడ్ నుండి హాలీవుడ్ వెళ్ళిన ప్రియాంక చోప్రా తనకన్న ప‌ద‌కొండేళ్లు చిన్నవాడైన నిక్ జోనస్‌ను ప్రేమ వివాహాం చేసుకుంది4.అనుష్క శ‌ర్మ
బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శ‌ర్మ కూడా తన కన్నా ఆరు నెలలు చిన్న‌వాడైన క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ ని ప్రేమ వివాహం చేసుకుంది.5.అమృతాసింగ్
సైఫ్ అలీఖాన్ త‌న‌కంటే ప‌దమూడు ఏళ్లు పెద్ద‌దైన అమృతాసింగ్ ను వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత వీరిద్ద‌రూ విడాకులు తీసుకున్నారు.

6.నయనతార
నయనతార కూడా తన కన్నా చిన్నవాడైన విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకుంది.  డైరెక్టర్ విగ్నేష్ శివన్ నయనతార కన్నా ఏడాది చిన్నవాడు. ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్న నయనతార-విగ్నేష్ శివన్ ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. 

Also Read: కాంతార సినిమాకి సాయి ధరమ్ తేజ్ ”విరూపాక్ష” సినిమాకి మధ్య లింక్ ఏమిటి..?

Previous article”బ్ర‌హ్మంగారి కాల‌జ్ఞానం” లో చెప్పినట్టు గానే ఇలా జరిగింది..చూస్తే మీరూ షాక్ అవుతారు..!
Next articleటాలీవుడ్ లో కులాంత‌ర వివాహాలు చేసుకున్న 8 మంది హీరోలు ఎవరో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.