Thursday, June 26, 2025

Ads

CATEGORY

Entertainment

“క్రాక్” సినిమాలో విలన్ కఠారి కృష్ణ ఎవరు ? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ? ఎం చేస్తున్నాడంటే ?

మాస్ మహారాజ్ రవితేజ క్రాక్ సినిమా అందరికీ నచ్చింది మంచి హిట్ ని కూడా రవితేజకి సినిమా తీసుకువచ్చింది. రవితేజ సరసన ఈ సినిమాలో శృతిహాసన్ నటించారు.గోపీచంద్ మలినేని ఈ సినిమాకి దర్శకత్వం...

అక్కడ ముందుగా పూలవర్షం కురిపించారు తరువాత కోడిగుడ్లతో కొట్టారని మెగాస్టార్ కామెంట్స్..

తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల మధ్య పోటీ ఉంటుంది. ఇక పండుగల వేళలో అయితే అగ్ర హీరోల చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడటం అనేది అందరికి తెలిసిన విషయమే. కాగా...

రెండేళ్ళు పాటు ఉతక్కుండా ఒకే చొక్కాను వాడిన స్టార్ హీరో..

మెగాస్టార్ చిరంజీవి గురించి అందరికి తెలిసిందే. ఆయన ఎలాంటి సినీ నేపద్యం లేకుండానే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఎదిగారు. ఆయన కెరీర్ మొదట్లో...

సూపర్ స్టార్ కృష్ణ నుంచి హీరో ప్రభాస్ వరకు కూడా తెలుగు హీరోలకు ఉన్న సెంటిమెంట్లు ,ఇంట్రెస్టింగ్ విషయాలు.

సిని పరిశ్రమకి చెందినవారికి సెంటిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సినిమాకి కొబ్బరికాయ కొట్టి మొదలు పెట్టినప్పటి నుండి గుమ్మడికాయ కొట్టి షూటింగ్ పూర్తయ్యే దాకా. ఆ తరువాత జరిగే ఆడియో వేడుక నుండి చిత్రం...

మెగాస్టార్ చిరంజీవిని శ్రీదేవి నిజంగా అవమానించిందా..?

తెలుగు సిని పరిశ్రమలో సీనియర్ హీరోయిన్లలో జగదేక సుందరి శ్రీదేవి గురించి తెలియని వారు ఉండరని చెప్పవచ్చు. శ్రీదేవి తెలుగు పరిశ్రమలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. అయితే...

రోబో సినిమాలో మొదట విలన్ అనుకొన్న రజిని కాంత్ హీరోగా మారడం వెనుక ఉన్న కథ..

డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఇండియాలోనే టాప్ డైరెక్టర్లలో ఒకరు. భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించడంలో ఆయనే నెంబర్ వన్ అని చెప్పవచ్చు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలలో...

హీరో సుమన్ కెరీర్ ను నాశనం చేయాలనుకున్న మిత్రుడు ఎవరో తెలుసా?

సీనియర్ హీరో సుమన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన ఎలాంటి పాత్రలో అయిన  ఒదిగిపోయే నటుడు. అప్పట్లో సుమన్ మూవీ వస్తుందంటే థియేటర్లలో ఆడియెన్స్ హడావిడి మామూలుగా ఉండేది కాదు....

మెగాస్టార్ చిరంజీవికి రీమేక్ సినిమాలు చేయవద్దని లెటర్ రాసిన మెగాఫ్యాన్..

మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. చిరంజీవి అంటే ఆయన ఫ్యాన్స్ కి ప్రాణం కన్నా ఎక్కువ. మెగాస్టార్ తన ఫ్యాన్స్ ను మెప్పించే సినిమాలను చేస్తున్నారా? తన రేంజ్...

స్టార్ డైరెక్టర్ ను బిర్యానీ తీసుకు రమ్మని చెప్పిన జూనియర్ ఎన్టీఆర్..

జూనియర్ ఎన్టీఆర్ నటుడిగా ఎంతగా గుర్తింపును తెచ్చుకున్నారో అందరికి తెలిసిందే. ఈ స్టార్ హీరో మంచి యాక్టర్ మాత్రమే కాదు, భోజన ప్రియుడు. గతంలో ఆయన పలు సందర్భాలలో తాను భోజన ప్రియుడు...

సూపర్ స్టార్ రజినీ కాంత్‌ భార్య లత ఆయనను ఎందుకు ఇష్టపడ్డారో తెలుసా?

ప్రస్తుతం సెలబ్రిటీలకు సంబంధించిన చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారుతోంది. కానీ, అప్పట్లో ఇంతగా మీడియా, సామాజిక మాధ్యమాలు, ఎప్పటికప్పుడు అప్ డేట్స్ లాంటి హంగామా ఉండేది...

Latest news