Big Boss Telugu Season 7: ఈసారి అలరించబోతున్న తారలు ఎవరంటే ?

Ads

ఈ సారి  బిగ్ బాస్ హౌజ్ లో entertainment కోసం ఎంతో పకడ్బందీ గా ఏర్పాట్లు చేశారు …అలానే ఆ షో యొక్క హోస్ట్ అయినా నాగార్జున గారు ఈ సారి కొత్త లుక్కు తో అభిమానులను ఉర్రూతలు ఊగించడానికి సిద్దం అయ్యారు కాగా ఈ సారి ఏ ఏ సెలబ్రిటీలు సందడి చేస్తారో అని అందరిలో ఆసక్తి నెలకొంది.

Bigg Boss 7 Telugu online

ఈ మధ్య వచ్చిన సోషల్ మీడియాల ప్రకారం ఈ సారి కాస్త ఎక్కువ గా పేరు ఉన్న సెలబ్రిటీ ల తో పాటు సీరియల్ లో ప్రముఖులు,యూట్యూబ్ తారలు ,సింగర్ లు వినోదం పంచ బోతున్నారు…వారి లో  గత ముందు సీజన్ లో అనారోగ్యం తో మధ్య లో వచ్చేసిన సింగర్ నోయాల్ అతని మాజీ భార్య  హీరోయిన్ ఈస్తర్ జంట గా రాబోతున్నారు.

Telugu Bigg Boss, Deepika Pilli, Durga Rao, Nagarjuna, Navya Swamy, Prabhakar, S

Ads

అలాగే  ప్రముఖ జబర్దస్త్ లో ని దుర్గారావు మరియు పవిత్ర వీరి తో పాటు టిక్ టాక్ దుర్గారావు, ఈ మధ్య కాలం లో కుర్రకారు నీ ఊగిస్తుతున్న ప్రముఖ   యంకర్ లు దీపిక పిల్లి,యాంకర్ విష్ణు ప్రీయ,ప్రముఖ యూట్యూబ్ మహిళ అయినా బ్యాంకాక్ పిల్ల గా పేరు పొందిన తెలుగు ఆడపడుచు శ్రావణి గారు,సీరియల్ యాక్టర్ అమరదిప్ ఆయన భార్య తేజస్విని,అందాల రాముడు సినిమా హీరో ఆకాష్,సీనియర్ యాక్టర్ అపూర్వ,మరియు సురేఖ వాణి, బుల్లి తెర మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్న ప్రభాకర్ లేదా వారి అబ్బాయి,సీరియల్ యాక్టర్ మహేష్ బాబు కాళిదాసు,

Big Boss Telugu Season 7: ఈసారి అలరించబోతున్న తారలు ఎవరంటే ?

ప్రముఖ కొరియోగ్రాఫర్ పండు,సింగర్ సాకేత్,న్యూస్ రిపోర్టర్ ఎంబి చౌదరి,చైల్డ్ ఆర్టిస్ట్ గ్రిష్మా, అర్జే శశి,న్యూస్ రిపోర్టర్ హర్ష వర్ధన్ ,సీరియల్ హీరో అయినా హీరో సాగర్,ప్రముఖ మర్యాద రామన్న చిత్రం హీరోయిన్ సలోని,ఈ మధ్య బంపర్ హిట్ సినిమా అయినా ఇంటి ఇంటి రామాయణం హీరోయిన్ నవ్య స్వామి..సందడి చేయనున్నారు అని సమచారం..ఇక ఈ సారి కమాన్ మ్యాన్ ఎంట్రీ ఉంటుందో లేదో క్లారిటీ లేదు కానీ ఉంటే మాత్రం  ప్రముఖ యుట్యూబర్ పల్లవి ప్రశాంత్ పేరు గట్టిగా వినిపిస్తుంది

Previous articleకాఫీ,టీ తాగే ముందు నీళ్లు తాగితే ఏం అవుతుందంటే..?
Next articleబ్రో మూవీని ఆ వర్గం కావాలని టార్గెట్ చేస్తుంది.. నిర్మాత టీజీ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు..