కాఫీ,టీ తాగే ముందు నీళ్లు తాగితే ఏం అవుతుందంటే..?

Ads

చాలా మంది ప్రతి రోజు టీ కాఫీలను తీసుకుంటూ ఉంటారు. నిజానికి చాలా మంది టీ కాఫీలు విషయంలో తప్పులని చేస్తూ వుంటారు. ఎక్కువ మంది ముఖ్యంగా టీ తాగడానికి ముందు, కాఫీ తాగడానికి ముందు నీళ్లను తాగుతూ ఉంటారు. టీ కాఫీలను తాగే ముందు నీళ్లను తాగితే కొన్ని రకాల సమస్యలు వస్తాయా…?

టీ తాగే ముందు కానీ కాఫీ తాగే ముందు కానీ నీళ్లు తాగితే ఏమవుతుంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

యాసిడ్స్, ఆల్కలైన్ అనేవి ద్రవాలను విడదీసే రెండు విభాగాలు. ఇవి రసాయన శాస్త్రంలో వున్నా విషయం మనకి తెలుసు. ఒక ద్రవం ఆమ్లమా, క్షారమా అనేది తెలియడానికి పీహెచ్ విలువ హెల్ప్ అవుతుంది. అయితే పీహెచ్ స్కేలు మీద 1 నుంచి 14 వరకు స్కోర్ ఉంటుంది. ఏడు కంటే తక్కువ ఉంటే అది ఆమ్లం అదే ఏడు కంటే అది ఎక్కువ ఉంటే ఆ ద్రవాన్ని క్షారమని అంటారు. ఒకవేళ ఇది అది కాకుండా దాని విలువ ఏడు ఉంటే తటస్థ ద్రవమని అంటారు.

Ads

మనం వాటర్ వేల్యూ ని చూస్తే ఏడు కంటే ఎక్కువ ఉంటుంది. కానీ కాఫీ, టీల పీహెచ్ వాల్యూస్ చూస్తే ఐదు ఆరు ఉంటాయి. సో కాఫీ, టీలు యాసిడిక్ నేచర్ ని కలిగి ఉంటాయి. నీరు క్షార స్వభావం తో ఉంటుంది. కాఫీ, టీలను తాగితే అవి ఆమ్ల స్వభావం తో ఉంటాయి కనుక అల్సర్‌లను, పేగులకు పుండ్లను కలిగిస్తూ ఉంటాయి. కానీ వాటర్ తీసుకుంటే పొట్టలో ఆమ్ల ప్రభావం తగ్గుతుంది. ఇలాంటి ఇబ్బందులు రావు. సో కాఫీ, టీ లని తాగే ముందు నీళ్లు తీసుకోవడం మంచిది.

Previous articleఆపిల్ IPHONE లో “I” అంటే ఏమిటి..? ఇంత పెద్ద స్టోరీ ఉందని తెలుసా..?
Next articleBig Boss Telugu Season 7: ఈసారి అలరించబోతున్న తారలు ఎవరంటే ?