భీమ్లా నాయక్ హిట్ ని కొట్టలేకపోయిన ఆది పురుష్ ట్రైలర్.. తక్కువ టైంలో 100K లైక్స్ వచ్చిన 10 సినిమాలు.

Ads

మనం ఇష్టపడే హీరోల సినిమాకి సంబంధించిన అప్డేట్ ఏమైనా వస్తే మనం వెంటనే వాటిని చూస్తూ ఉంటాము. ఏదైనా ట్రైలర్ కానీ లేదంటే టీజర్ వంటివి కానీ వస్తే చాలామంది వాటిని వెంటనే చూసేసి షేర్ చేస్తూ ఉంటారు కూడా. ఏదైనా ట్రైలర్ వస్తుందంటే యూట్యూబ్ రికార్డ్స్ అన్నీ రెడీ అయిపోతాయి. పైగా ఆ సినిమాని బీట్ చేసిందా..

ఈ సినిమాని బీట్ చేసిందా అని కంపేర్ చేస్తూ ఉంటారు కూడా.. ఆది పురుష్ సినిమా విషయానికి వస్తే ఆది పురుష్ టీజర్ అందర్నీ ఆకట్టుకోలేదు. ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా టీజర్ ద్వారా తగ్గిపోయాయి కానీ ఈ సినిమా ట్రైలర్ వచ్చిన తర్వాత మళ్లీ అందరిలో ఆది పురుష్ సినిమా మీద ఆసక్తి కలిగింది మంచి రివ్యూస్ ని కూడా ఈ ట్రైలర్ సొంతం చేసుకుంది.

ఆది పురుష్ సినిమాకి ఎంతో స్పీడ్ గా 100 వేల లైక్స్ వచ్చాయి అయితే ఈ సినిమాకి 100 వేల లైకులు వచ్చినా కూడా భీమ్లా నాయక్ సినిమాని బీట్ చేయలేకపోయింది ఇప్పుడు 100k లైక్స్ ని వేగంగా సొంతం చేసుకున్న సినిమాల జాబితా చూద్దాం..

భీమ్లా నాయక్ ట్రైలర్:

భీమ్లా నాయక్ సినిమా గురించి చూస్తే.. ఈ సినిమా ట్రైలర్ కి నాలుగు నిమిషాల్లోనే 100k లైకులు వచ్చాయి. నాలుగు నిమిషాల్లోనే 100k లైకులు రావడం అంత ఈజీ కాదు.

వకీల్ సాబ్ ట్రైలర్:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ట్రైలర్ కి కూడా వేగంగానే 100k లైకులు రావడం జరిగింది. 7 నిమిషాల్లో వకీల్ సాబ్ ట్రైలర్ కి 100k లైకులు వచ్చాయి.

ఆర్ఆర్ఆర్ ట్రైలర్:

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ట్రైలర్ గురించి చూస్తే.. 8 నిమిషాల్లో ఈ మూవీ ట్రైలర్ కి 100k లైకులు వచ్చాయి.

Ads

సర్కారు వారి పాట ట్రైలర్:

మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ కి కూడా వేగంగానే 100k లైకులు రావడం జరిగింది. ఈ ట్రైలర్ కి 9 నిమిషాల్లో 100k లైకులు వచ్చాయి.

ఆదిపురుష్ ట్రైలర్:

ఈ ట్రైలర్ కి కూడా వేగంగానే 100k లైకులు వచ్చాయి. ఈ ట్రైలర్ కి కూడా 9 నిమిషాల్లో 100k లైకులు వచ్చాయి.

పుష్ప ట్రైలర్:

బన్నీ హీరోగా వచ్చిన పుష్ప సినిమా ట్రైలర్ గురించి చూస్తే.. 19 నిమిషాల్లో ఈ మూవీ ట్రైలర్ కి 100k లైకులు వచ్చాయి.

సాహో ట్రైలర్:

ఈ ట్రైలర్ కి కూడా వేగంగానే 100k లైకులు వచ్చాయి. 27 నిమిషాల్లో ఈ మూవీ ట్రైలర్ కి 100k లైకులు వచ్చాయి.

రాధే శ్యామ్ ట్రైలర్:

రాధే శ్యామ్ ట్రైలర్ కూడా సేమ్. 27 నిమిషాల్లోనే ఈ మూవీ ట్రైలర్ కి కూడా 100k లైకులు వచ్చాయి.

వాల్తేర్ వీరయ్య ట్రైలర్:

ఇక ఈ ట్రైలర్ అయితే 30 నిమిషాల్లో లైకులని తెచ్చుకుంది. 30 నిమిషాల్లోనే ఈ మూవీ ట్రైలర్ కి కూడా 100k లైకులు వచ్చాయి.

ఆచార్య ట్రైలర్:

చిరు హీరోగా వచ్చిన ఆచార్య సినిమా ట్రైలర్ కి అయితే 30 నిముషాలు పట్టింది. ముప్పై నిమిషాలకి 100k లైకులు వచ్చాయి.

 

 

Previous articleసునిశిత్ ని చితకబాది.. చరణ్ ఫ్యాన్స్ ఖర్చులకు డబ్బులు ఇచ్చారు..!
Next article“శ్రీకృష్ణ దేవరాయలు” తన జీవితంలో చేసిన అతి పెద్ద పొరపాటు ఇదే..!