మేకప్ లేకుండా ఈ 14 హీరోలు ఎలా ఉంటారో మీకు తెలుసా..?

Ads

హీరోలకి సంబంధించిన ఫోటోలు మనకు సోషల్ మీడియాలో తెగ కనబడుతూ ఉంటాయి. హీరోలు కూడా వాళ్ళ తాజా ఫోటోలని సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మనకి కాస్త డిఫరెంట్ గా ఉండే ఫోటోలు కనబడుతూ ఉంటాయి ఎక్కువగా హీరోలు మేకప్ వేసుకున్న ఫోటోలు మనకి కనబడుతుంటాయి.

కానీ మేకప్ లేకుండా హీరోలు ఎలా ఉంటారు అనేది చూడాలనుకుంటే కచ్చితంగా మీరు దీనిని చూడాల్సిందే. మేకప్ లేకుండా ఉన్న ఫోటోలు కొంత మంది హీరోల ఫొటోస్ ఇక్కడ వున్నాయి. మరి మీ ఫేవరెట్ హీరో ఫోటో ఉందో లేదో చూసేసుకోండి.

సూర్య:

హీరో సూర్య గురించి కొత్తగా చెప్పక్కర్లేదు సూర్య మేకప్ లేకుండా ఎలా ఉంటారో చాలా మంది చూసి ఉండక పోయి ఉండొచ్చు. మేకప్ లేకపోతే సూర్య ఈ విధంగా కనబడతారు.

నాని:

నాచురల్ స్టార్ నాని చాలా సింపుల్ గా ఉంటారు నటన కూడా ఎంతో సింపుల్ గా ఉంటుంది. నాని మేకప్ లేకపోతే ఈ ఫోటోలో ఉన్నట్టే ఉంటారు ఇది మేకప్ లేకుండా ఉన్న ఫోటోనే.

మెగాస్టార్ చిరంజీవి:

మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు చిరంజీవి చాలామందికి ఆదర్శము. ఎంతో మంది హీరోలు చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీ లోకి వచ్చారు మేకప్ లేకుండా చిరంజీవి ఇలా వుంటారు.

పవన్ కళ్యాణ్:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మేకప్ లేకపోతే ఎలా ఉంటారు అనేది ఇక్కడ చూడొచ్చు. పవన్ కళ్యాణ్ మేకప్ లేని పిక్ ఇది.

రామ్ చరణ్:

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఫోటో కూడా మనకి దొరికింది మేకప్ లేకపోతే రామ్ చరణ్ ఇలానే ఉంటారు. ఈ ఫోటోని కూడా మరి చూసేయండి.

జూనియర్ ఎన్టీఆర్:

జూనియర్ ఎన్టీఆర్ కూడా మేకప్ లేకపోతే అందంగానే ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ మేకప్ లేని పిక్ ఇది.

Ads

ప్రభాస్:

ఆదిపురుష్ సినిమాతో త్వరలో థియేటర్లలోకి ప్రభాస్ రానున్నారు. ఈ సినిమా మీద ఇప్పటికే ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. మేకప్ లేకుండా ప్రభాస్ ఎలా ఉంటారనేది మీరు ఇక్కడ చూడొచ్చు.

మహేష్ బాబు:

మహేష్ బాబు మేకప్ వున్నా లేకపోయినా కూడా చాలా అందంగా కనపడతారు ఈ ఫోటోని చూస్తే మీరు కూడా ఒప్పుకుని తీరుతారు.

అల్లు అర్జున్:

పుష్ప టు సినిమాతో అల్లు అర్జున్ త్వరలో రాబోతున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మేకప్ లేకపోతే ఇలానే వుంటారు.

విజయ్:

అటు తమిళ్లో ఇటు తెలుగులో అందర్నీ ఆకట్టుకుంటున్నారు విజయ్. విజయ్ కూడా మేకప్ లేకపోతే అందంగానే ఉన్నారు మేకప్ లేని పిక్ ఇక్కడ ఉంది మరి చూసేయండి.

విజయ్ దేవరకొండ:

విజయ్ దేవరకొండ మేకప్ లేని పిక్ ఇక్కడ ఉంది ఈ పిక్ లో విజయ్ దేవరకొండ మేకప్ వేసుకోలేదు.

నాగార్జున:

మన్మధుడు ఎలా ఉన్నా మన్మధుడే అని ఈ పిక్ చూస్తే మీరు కచ్చితంగా చెప్తారు. మేకప్ లేకుండా నాగార్జున ఈ విధంగా ఉంటారు.

రజనీకాంత్:

రజనీకాంత్ అప్పట్లో ఎన్నో అద్భుతమైన సినిమాలతో అందరినీ ఆకట్టుకున్నారు మేకప్ లేకుండా రజనీకాంత్ ఇలా ఉంటారు. ఈ పిక్ మేకప్ లేని పిక్ ఏ.

కార్తీ:

కార్తీ కూడా ఇప్పటికే పలు సినిమాలతో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. మేకప్ లేకుండా కార్తీ ఈ విధంగా కనబడతారు. మేకప్ లేని పిక్ ఇది.

Previous articleTakkar Movie Review: టక్కర్ మూవీ రివ్యూ.. సిద్దార్ధ్ మూవీ హిట్టా..?, ఫట్టా..?
Next articleఆ హీరోకి బైక్ నడపడం రాదు… ఈ హీరో ఏమో టెక్నాలజీలో వీక్.. ఎవరో తెలుసా..?