మీకు ”ఎడమవైపు” తిరిగి నిద్రపోయే అలవాటు ఉందా..? అయితే తప్పక మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి..!

Ads

చాలా మంది నిద్రపోయేటప్పుడు ఎడమ వైపు తిరిగి నిద్రపోతూ ఉంటారు. మీరు కూడా ఎడమ వైపు తిరిగి నిద్రపోతూ ఉంటారా..? అయితే కచ్చితంగా ఇది మీరు చూడాల్సిందే. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండేదుకు ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. చక్కటి నిద్ర ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. తృప్తిగా మంచిగా నిద్రపోతే ఆరోగ్యం కూడా బాగుంటుంది.

పైగా మైండ్ కూడా ఎంతో ఫ్రెష్ గా పని చేస్తుంది ఒత్తిడి అంతా కూడా దూరమైపోయి హాయిగా ఉండొచ్చు. అయితే మంచి నిద్ర ని పొందేందుకు సరైన పొజిషన్ లో నిద్రపోవాలి.

ఆరోగ్య నిపుణులు కూడా అదే చెప్తున్నారు. ఎడమ వైపు తిరిగి పడుకుంటే చక్కటి ఫలితాన్ని పొందొచ్చు. ఎడమవైపు తిరిగి నిద్రపోయే అలవాటు ఉన్నవాళ్లు ఎడమవైపు తిరిగి నిద్రపోతే ఎలాంటి లాభాలేంటి పొందొచ్చు అనేది తప్పక చూడండి.

Ads

#1. ఎడమ వైపు తిరిగి నిద్రపోతే చక్కటి బెనిఫిట్స్ ని పొందేందుకు అవుతుంది. జీవ క్రియలు ఎడమ వైపు తిరిగి పడుక్కోవడం వలన సక్రమంగా జరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రక్తం శుద్ధి కూడ అవుతుంది. సో అవయవాలకు సక్రమంగా రక్తం అందుతుందట.
#2. ఉదయాన్నే నిద్ర లేచాక శరీరం ఉల్లాసంగా ఉంటుంది అని కూడ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కుడివైపు కి తిరిగి నిద్ర పోవడం వలన శరీరంపై నెగటివ్ ఎఫెక్ట్ పడుతుంది అందుకే ఇలా నిద్ర పోవడం మంచిది. రెట్టింపు ఉత్సాహం ని ఎడమ వైపు నిద్రపోవడం వలన పొందొచ్చు.


#3. కుడివైపు తిరిగి నిద్ర పోతే జీర్ణ వ్యవస్థ పై ఎఫెక్ట్ పడుతుందట. కానీ ఎడమ వైపైతే జీర్ణవ్యవస్థలోని ఆమ్లాలు సరిగ్గా వర్క్ చేస్తాయి. అలానే మనం తీసుకునే ఆహారం బాగా అరుగుతుంది కూడ.
#4. శరీరంలోని వ్యర్ధ పదార్ధాలు కూడ ఏ ఇబ్బంది లేకుండా బయటకి వచ్చేస్తాయి. జీర్ణవ్యవస్థలో ముఖ్యమైన అవయవం లింఫ్. ఇది ఎడమ వైపు పడుక్కోవడం వలన సరిగ్గా వర్క్ అవుతుంది.

Previous articleటాలీవుడ్ లోని ఈ 10 మంది స్టార్ హీరోల పెళ్లి పత్రికలూ ఎప్పుడైనా చూసారా?
Next articleఈ 14 మంది హాస్యనటుల భార్యలు ఎంత అందంగా ఉన్నారో ఎప్పుడైనా చూసారా?