టాలీవుడ్ లోని ఈ 10 మంది స్టార్ హీరోల పెళ్లి పత్రికలూ ఎప్పుడైనా చూసారా?

Ads

సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీల జీవితం తెరిచిన ఉన్న పుస్తకం వంటిది. వీరికి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. ఇక ఈ ఫ్యాన్స్ కి, తమ మిత్రుల, బంధువుల పర్సనల్ విషయాలను పట్టించుకోరు, వాటిపై అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. కానీ తమ అభిమాన స్టార్స్ విషయంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు.

ఇక తమ అభిమన స్టార్ ఎక్కడి వారు, ఏం చేస్తుంటారు? వారి వివాహ విషయాలు, వారి పిల్లలు, ఇంకా వారి పర్సనల్ జీవితం, ఇలానే ప్రతి ఒక్క విషయాన్ని అది చిన్నది కానీ, పెద్దది కానీ తెలుసుకోవడానికి ఫ్యాన్స్ చాలా ఆత్రుత పడుతూ ఉంటారు. ఇక తెలుగు హీరోల పెళ్లిళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  ఇక సెలెబ్రెటీల వివాహం అంటే అభిమానులతో పాటు సాధారణ జనం కూడా పెద్ద ఎత్తున్న చర్చించుకుంటారు.
ఇక సెలెబ్రెటీలు చాలా జాగ్రత్తగా, నిరాడంబరంగా పెళ్లి చేసుకున్న కూడా మీడియా ద్వారా పెళ్ళిలో జరిగే ప్రతిది కూడా జనాలకి తెలిసిపోతుంటుంది. ఇక పెళ్లి చేసుకునే జంట వేసుకున్న బట్టల దగ్గర నుండి పెళ్లికి ఎంత ఖర్చు పెట్టారు,అక్కడికి ఎంత మంది వచ్చారు, పెళ్ళిలో భోజనాల మెనూ ఏం పెట్టారు ఒకటేమిటి చాలా విషయాలు బయటకు తెలిసిపోతాయి.
వీటిలో చాలా ముఖ్యమైంది శుభలేక (వెడ్డింగ్ కార్డు). వాస్తవానికి పెళ్లికి ముందే ఇచ్చే పెళ్లి కార్డు డిజైన్ ను చూస్తేనే ఆ పెళ్లి ఎలా ఉంటుందనేది చాలావరకు అంచనా వేయగలరు. తెలుగు సినీ పరిశ్రమలోని కొంత మంది ప్రముఖుల శుభలేకలు ఎలా ఉన్నాయో చూద్దాం..

Ads

#1. సీనియర్ ఎన్టీఆర్ – బసవతారకం:#2. చిరంజీవి – సురేఖ:
#3. రామ్ చరణ్ – ఉపాసన:
#4. అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి:
#5. జూనియర్ ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి:
#6. మంచు మనోజ్ – ప్రణతి:
#7. నాగచైతన్య – సమంత:
#8. గోపీచంద్ – రేష్మ:
#9. అల్లరి నరేష్ – విరూప:
#11. వరుణ్ – వితిక :
#12. డైరెక్టర్ క్రిష్ – రమ్య:Also Read: ఈ ఏడాది విడుదల అయిన మల్టీ స్టారర్ సినిమాలు.. ఎన్ని హిట్ కొట్టాయంటే?

Previous articleరోజుకు ఒక ట్విస్ట్.. గంటకు ఒక గాసిప్…విడుదలకు ముందే ఇంట్రెస్టింగా మారుతున్న కల్కీ మూవీ..
Next articleమీకు ”ఎడమవైపు” తిరిగి నిద్రపోయే అలవాటు ఉందా..? అయితే తప్పక మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.