ఈ 14 మంది హాస్యనటుల భార్యలు ఎంత అందంగా ఉన్నారో ఎప్పుడైనా చూసారా?

Ads

సినిమా పరిశ్రమలో హాస్యనటుల జీవితం డిఫరెంట్ గా ఉంటుందని అందరు అనుకుంటు ఉంటారు. అయితే చాలా మంది హాస్యనటులు సాదాసీదా జీవితాన్నే గడుపుటున్నారు.

ఇక కొంతమంది హాస్యనటుల భార్యలు అందంగా ఉన్నారు. మరి అలాంటి హాస్యనటులు ఎవరో, వారి ఫొటోలను చూద్దాం రండి.
1.సునీల్:
హాస్యనటుడు సునీల్ శృతి ఇందుకూరిని 2002లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుందన, దుష్యంత్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
2.అలీ:
కమెడియన్ అలీ జుబేదా సుల్తానాను 1994లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
3.బ్రహ్మానందం:
హాస్యనటుడు బ్రహ్మానందం సతీమణి పేరు లక్ష్మి. వీరికి ఇద్దరు కుమారులు గౌతం, సిద్ధార్థ్ ఉన్నారు.
4.శ్రీనివాస్ రెడ్డి:
హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డి స్వాతి అనే అమ్మయిని ప్రేమించి, వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు,ఒక కుమారుడు.
5.పోసాని కృష్ణమురళి:
కమెడియన్ పోసాని కృష్ణమురళి బంధువుల అమ్మాయి కుసుమ లతను పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకి ఇద్దరు కుమారులు.
6.తాగుబోతు రమేష్:
కమెడియన్ తాగుబోతు రమేష్ స్వాతిని 2015లో పెళ్లి చేసుకున్నాడు. అతను జబర్దస్త్‌ కామెడీ షోలో టీమ్ లీడర్ గా ఉన్నారు.

Ads


7.పృథ్వీరాజ్:
హాస్యనటుడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ వైఫ్ పేరు కవిత. ఈ దంపతులకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు.
8.శివా రెడ్డి:
కమెడియన్ మరియు మిమిక్రీ ఆర్టిస్ట్ అయిన శివా రెడ్డి స్వాతిని పెళ్లి చేసుకున్నాడు.
9.దన్ రాజ్:
కమెడియన్ దన్ రాజ్ బంధువుల అమ్మాయి శిరీషను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకి ఒక కుమారుడు ఉన్నాడు.
10.ఎమ్ఎస్.నారాయణ:
ఈ హాస్యనటుడు బంధువుల అమ్మాయి అయిన కళా ప్రపూర్ణను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు.
11. బ్రహ్మాజీ:
హాస్యనటుడు బ్రహ్మాజీ వివాహం అయ్యి కొడుకు ఉన్న శశ్వతిని పెళ్లి చేసుకున్నాడు.
12.రామ్ ప్రసాద్:
కమెడియన్ రామ్ ప్రసాద్ చిన్ననాటి ఫ్రెండ్ అయిన అరుణను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకి ఒక కుమారుడు ఉన్నాడు.

13.గెటప్ శ్రీను:
కమెడియన్ గెటప్ శ్రీను సుజాత అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఈ జంటకి ఒక కుమారుడు.
14. షకలక శంకర్:
కమెడియన్ షకలక శంకర్ కూడా బంధువుల అమ్మాయి అయిన పార్వతిని పెళ్లి చేసుకున్నాడు.
Also Read:గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హాస్య నటి కోవై సరళ.. ఫోటో వైరల్..!

 

Previous articleమీకు ”ఎడమవైపు” తిరిగి నిద్రపోయే అలవాటు ఉందా..? అయితే తప్పక మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి..!
Next articleఆలయంలోని ఆ స్థంభం గాల్లో వేలాడుతూ ఉండడం వెనుక ఇంత పెద్ద కారణం ఉందని మీకు తెలుసా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.