Ravanasura Movie Review : ఈ సినిమా హిట్టా, ఫట్టా..? సినిమా ఎలా ఉంది అంటే..?

Ads

సినిమా: రావణాసుర
నటీనటులు : రవితేజ, సుశాంత్, జయరామ్, శ్రీరామ్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు
దర్శకత్వం : సుధీర్ వర్మ
నిర్మాత : అభిషేక్ నామా, రవితేజ
సంగీతం : హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో (డిక్కా డిష్యూం)
విడుదల తేదీ :ఏప్రిల్ 7, 2023

స్టోరీ :

క్రిమినల్ లాయర్ కనక మహా లక్ష్మి (ఫరియా అబ్దుల్లా) వద్ద రవీంద్ర (రవితేజ) జూనియర్ గా ఉంటాడు. ఆయన దగ్గరకు హారిక (మేఘా ఆకాష్) వస్తుంది. ఆమె తండ్రి కేస్ ని తీసుకోమని అంటుంది. తాను ఏమో ఒక పెద్ద ఫార్మా కంపెనీకి సీఈవో. అయితే ఆమె తండ్రి రిసార్టులో ఓ వ్యక్తిని మర్డర్ చేసిన వీడియో కూడా ఉంటుంది. ఆ మర్డర్ తానూ చేయలేదని మర్డర్ జరిగిన రాత్రి ఏం అయ్యిందో కూడా తెలీదు అని (సంపత్ రాజ్) చెబుతాడు.

Ads

ఇలాంటి మర్దార్లు కొన్ని ఆ ప్రదేశంలో చోటు చేసుకుంటున్నాయి. సిటీ కమిషనర్ కూడా హత్యకు గురి అవుతారు. హారికను రేప్ చేసి మర్డర్ చేయడం ఇలా… వరుస హత్యల జరుగుతాయి. దాని వెనుక ఉన్నది ఎవరు..? పోలీసులు సాకేత్ (సుశాంత్) దగ్గరకు ఎందుకు వెళ్లారు..? రెండు నెలల్లో రిటైర్ కానున్న ఏసీపీ హనుమంతురావు (జయరామ్) కి కేసును ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఏం తెలిసింది..? ఇదే కథ.

రివ్యూ:

శ్రీయ అందంగా నటించింది. సుదీప్ కి మాత్రం చాలా చిన్న పాత్ర ని ఇచ్చారు. నెరేటర్ గానే స్క్రీన్ మీద ఉంటాడు. ఈ సినిమా లోమురళీ శర్మ తదితరులు కూడా బాగా నటించారు. బాగా పెద్ద బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ని ఇచ్చారు. శివన్న సర్ప్రైజ్ ఎంట్రీ బాగుంటుంది. క్లైమాక్స్ బాగుంటుంది అయితే ఈ మూవీ ఏమి కేజీఎఫ్ లెవెల్ లో అయితే లేదు. స్క్రీన్ ప్లే బాగుంది. గ్రాఫిక్స్ అంతగా బాలేదు.

ప్లస్ పాయింట్స్:

  • నటీ నటులు
  • పాటలు
  • యాక్షన్ సీన్స్
  • ఇంటర్వల్ కి ముందు వచ్చే ట్విస్ట్
  • క్లైమాక్స్

మైనస్ పాయింట్స్:

  • స్టోరీ రొటీన్ గా ఉంటుంది
  • స్టోరీ నెరేషన్

రేటింగ్: 2.75/5

Previous articleఅబ్బాయిలు ఇలా ఉంటే అమ్మాయిలు ఎంతో ఇష్టపడతారు..!
Next articleపుష్ప 2 ట్రైలర్ తో గరికపాటికి.. సుకుమార్, అల్లు అర్జున్ పంచ్…!