అబ్బాయిలు ఇలా ఉంటే అమ్మాయిలు ఎంతో ఇష్టపడతారు..!

Ads

ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించాలన్నా.. అమ్మాయి అబ్బాయిని ప్రేమించాలన్నా ఎక్కువగా అందాన్ని చూసే ఇష్ట పడుతూ ఉంటారు. అలానే పెళ్లి చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు కూడా అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అందమైన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారు. కానీ నిజానికి చాలా మంది అమ్మాయిలు అందమైన వాళ్ళని కాదు ఇలాంటి అబ్బాయిలని ఇష్ట పడతారు. చాలామంది అమ్మాయిలు అబ్బాయి రంగు రూపు ఎలా ఉంది అనేది చూడరు.

వాళ్లు నల్లగా వున్నా అందంగా లేకపోయినా కూడా ఇష్టపడతారు. ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు.. మహిళలకి ఎలా గౌరవాన్ని ఇస్తున్నారు.. ఇంట్లో వాళ్లతో ఎలా మెలుగుతున్నారు అనే విషయాలని అమ్మాయిలు చూసి అబ్బాయిలని ఇష్ట పడుతూ ఉంటారు.

Ads

అందరితో మంచిగా నడుచుకుంటున్నారా అందరి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారు ఇలాంటివి కనుక అమ్మాయి చూసిందంటే కచ్చితంగా ఆ అబ్బాయిని ఇష్టపడుతుంది. అంతేకానీ ఆ అబ్బాయి రంగు రూపుతో ఆమెకి పనిలేదు. ఎప్పుడూ కూడా అందాన్ని చూసి పెళ్లి చేసుకోకూడదు. పైగా అబ్బాయిలు కూడా బాగా అందంగా అమ్మాయి ఉందా లేదా అనేది చూడరు. మంచి గుణాలు ఉన్నాయా లేదా అనేది చూస్తారు. అబ్బాయిలు అందంగా ఉండే అమ్మాయిలని ఎక్కువగా ఇష్టపడరు. ఎందుకంటే అందంగా ఉండే అమ్మాయిలని ఎక్కువగా కాపాడుకోవాలని.

ఒక మంచి పని చేసినా లేకపోతే నలుగురు మెచ్చుకునేలా ప్రవర్తించినా కూడా అమ్మాయి అబ్బాయిని ఇష్టపడుతూ ఉంటుంది. తనలో ఉండే మంచి విషయాలని ఆమె గ్రహించి అందాన్ని పక్కనపెట్టి పెళ్లి చేసుకుంటుంది. ఒకవేళ కనుక అబ్బాయికి మంచి లక్షణాలు ఉంటే ఎదుటివారిలో ఉండే అంతః సౌందర్యాన్ని మీరు చూడండి తప్ప బయటకి కనపడే అందాన్ని పట్టించుకోవద్దు. కేవలం అబ్బాయిలు అమ్మాయిలు విషయం లోనే కాదు పిల్లల్లో కూడా వాళ్ళ యొక్క స్కిల్స్ ని వాళ్ళ నాలెడ్జ్ ని చూడాలి తప్ప ఎంత అందంగా ఉన్నారు అనేది కాదు. పైపై కనపడే అందాన్ని చూడకూడదు. ఈరోజు వున్న అందం రేపు ఉండదు కదా..

Previous articleఇతరుల శరీరం నుంచే వచ్చే వాసన వలన.. మన ఆరోగ్యంలో ఎలాంటి మార్పు తీసుకు వస్తుంది..?
Next articleRavanasura Movie Review : ఈ సినిమా హిట్టా, ఫట్టా..? సినిమా ఎలా ఉంది అంటే..?