”వేణు మాధవ్” నుండి ”ఎమ్ ఎస్ నారాయణ” వరకు.. టాలీవుడ్ కోల్పోయిన 10 మంది హాస్యనటులు వీళ్ళే..!

Ads

ఏ సినిమాలో అయినా హీరోయిజం, కథ, మ్యూజిక్, కామెడీ ఇలా ప్రతీది కూడా సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. కామెడీ కూడా చాలా ముఖ్యం. సినిమాను బట్టి కామెడీని కూడా మంచిగా చూపించాలి. నిజానికి టాలీవుడ్ లో చాలా మంది కమెడియన్స్ ఉన్నారు. పైగా కమెడియన్స్ పాత్ర అనేది అంత ఈజీ కాదు. ఎంతో ఛాలెంజింగ్ రోల్ అని చెప్పాలి.

అందుకనే కమెడియన్లకి క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. ఏ సినిమాలో అయినా కమెడియన్ పాత్ర చాలా ముఖ్యమైనది. అయితే కొందరు కమెడియన్లు సక్సెస్ అయితే కొందరు కమెడియన్లు సక్సెస్ అవ్వలేరు.

ఇండస్ట్రీలోకి రావడం ఎంత కష్టమో ఇండస్ట్రీలో నిలబడటం కూడా అంతే కష్టం. చాలా సినిమాలలో కమెడియన్ గా నటించి అందరినీ ఇంప్రెస్స్ చేసిన కొంత మంది కమెడియన్లు మన నుండి దూరంగా వెళ్లిపోయారు. మరి మనల్ని ఇంప్రెస్ చేసి ఇప్పుడు మన నుండి దూరం అయిపోయిన కమెడియన్లు ఎవరనేది చూసేద్దాం. నిజంగా ఈ హాస్య నటుల్ని, వారి కామెడీని మనం మిస్ అయిపోయాము.

#1. ఏవీఎస్:

ఈయన మంచి హాస్య నటుడు. చాలా సినిమాల్లో నటించి మనలని ఎంతగానో నవ్వించేసారు. ఈయన ఇప్పుడు మనతో లేరు.

#2. వేణు మాధవ్:

వేణు మాధవ్ కూడా చాలా సినిమాలు చేసారు. ఈయన కూడా మంచి హాస్య నటుడు. కానీ ఇప్పుడు మన మధ్య లేరు.

#3. ధర్మవరపు సుబ్రహ్మణ్యం:

నాటికలు, నాటకాల నుండి సినిమాల వరకు వచ్చారు. చాలా సినిమాల్లో నటించి ఎంత గానో నవ్వించేసారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం.

Ads

#4. గుండు హనుమంతరావు:

అమృతం సీరియల్ ఆంజనేయులుగా చేసి ఎంతో నవ్వించారు. అలానే చాలా సినిమాలు కూడా చేసారు.

#5. కొండవలస లక్ష్మణరావు:

చక్కగా అందరినీ కొండవలస లక్ష్మణరావు కూడా నవ్వించేసేవారు. శ్రీకాకుళం స్లాంగ్ తో బాగా అలరించేవారు.

#6. మల్లికార్జున:

చాలా సినిమాలు చేసారు. అందరినీ మంచిగా నవ్వించేవారు. ఈయన కూడా ఇప్పుడు లేరు.

#7. ఎమ్ ఎస్ నారాయణ:

ఈయన దాదాపు 800 సినిమాల దాకా చేసారు. ఈయనని కూడా చాలా మంది మిస్ అవుతున్నారు.

#8. తెలంగాణ శకుంతల:

చాలా సినిమాలు చేసారు ఈమె కూడా. హాస్యాన్ని కూడా చక్కగా పండించేవారు.

#9. జయ ప్రకాష్ రెడ్డి:

ఈయన కూడా మంచి హాస్య నటుడు. కానీ ఇప్పుడు మన మధ్య లేరు.

#10. ఆహుతి ప్రసాద్:

ఆహుతి ప్రసాద్ కి నంది అవార్డు కూడా వచ్చింది. హాస్య నటుడుగా చాలా సినిమాలు చేసారు.

Previous articleసినిమాలకి బాలయ్య కూతుర్లు దూరంగా ఉండడానికి కారణం ఇదేనా..?
Next articleబాలకృష్ణ చేయాల్సిన సినిమా జూనియర్ ఎన్టీఆర్ ఎలా చేసాడు?