“ఆది” సినిమా హీరోయిన్ గుర్తున్నారా..? ఇప్పుడు ఎలా ఉన్నారంటే..?

Ads

జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ ని మలుపు తిప్పిన చిత్రం స్టూడెంట్ నెంబర్ వన్ అయితే సూపర్ సూపర్ హిట్ అయిన చిత్రం ఆది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను వేరే లెవెల్ లో చూపించి అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చిన చిత్రం ఆది.

నిజానికి స్విజర్లాండ్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా పాటల షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న ఎన్టీఆర్ ను కలిసిన నల్లమలపు శ్రీనివాస్ వివి వినాయకుని పరిచయం చేసి ఆది స్టోరీ వినమని అడిగారట. మొదట స్టోరీ విని నో చెప్పాలి అనుకున్న ఎన్టీఆర్ , కథ నచ్చడంతో ఓకే చెప్పడం జరిగింది.

aadi heroine

ఆది మూవీతో తన డైరెక్షన్ కెరీర్ ను మొదలుపెట్టిన వివి వినాయక్, తన మొదటి ఫిలిం తోటి మంచి హిట్ అందుకున్నాడు. ఈ మూవీలో ఎన్టీఆర్ కు జోడిగా నటించిన యాక్టర్ కీర్తి చావ్లా. ఆ సినిమాలో అందరినీ మెప్పించిన ఆమె ఆ తరువాత ఎక్కువ సినిమాల్లో నటించలేదు. తిరిగి ఇన్నాళ్ళకి సోషల్ మీడియా పుణ్యమా అని అభిమానులతో టచ్ లో ఉండడమే కాకుండా బాగా పాపులర్ అయింది.

Ads

aadi heroine

సోషల్ మీడియాలో ఎక్కువగా ఆక్టివ్ గా ఉండే ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోస్, వీడియోస్ అందరిని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అప్పటి హీరోయిన్ ఇప్పటికి కూడా ఇంత యంగ్ గా ఉందా అంటూ చాలామంది ఈ మీ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆది చిత్రం 2002లో విడుదల అయింది…మూవీ విడుదలై 20 సంవత్సరాలు పైనే అవుతున్న ఇంకా నేటి హీరోయిన్లకు పోటీగా ఉన్న కీర్తి చావ్లా కు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ పెరిగింది.

ALSO READ : “బిగ్‌బాస్ తెలుగు-7” లాంచ్ ఎపిసోడ్‌పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 10 మీమ్స్..!

Previous articleఎన్టీఆర్ రాజకీయాలలోకి వస్తే జరిగేది ఇదే అంట.? ఆయన జాతకం ప్రకారం ఏముందంటే.?
Next articleవామ్మో!!! రమ్యకృష్ణ లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్టులు ఉన్నాయా.? ఇండస్ట్రీలో చాలామందికి తెలీదు అంట.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.