తమిళ డైరెక్టర్లకి ఈ నటుడు సెంటిమెంటా.? జవాన్, జైలర్, విక్రమ్ లో నటించిన ఇతను ఎవరంటే.?

Ads

సెంటిమెంట్లు సినిమాలు కవల పిల్లల లాగా ఉంటాయి. ఏదన్న మూవీలో ఒక పాయింట్ కలిసి వచ్చింది అంటే మిగిలిన అన్ని మూవీస్ వాటిని రిపీట్ చేయడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తాయి. ప్రస్తుతం సినిమాల్లో ఇదే రకంగా కామన్ గా ఒక నటుడు …లక్కీ చార్మ్ గా మారాడు. కమల్ హాసన్ సెకండ్ ఇన్నింగ్స్ కి సూపర్ హిట్ ఓపెనింగ్ విక్రమ్ మూవీ తర్వాత ఇతను బాగా పాపులర్ అయ్యాడు.

ఆ తర్వాత రజనీకాంత్ డైలాగ్ మూవీలోని కాకుండా షారుక్ జవాన్ లో కూడా కామన్ గా కనిపించాడు. ఇంతకీ ఈ యాక్టర్ ఎవరో అనుకుంటున్నారా.. చూడ్డానికి పొట్టిగా ఉన్న యాక్షన్ మాత్రం గట్టిగా చేసే జాఫర్‌. ప్రత్యేకంగా స్క్రిప్ట్ లో చేంజ్ చేసి మరి అతని క్యారెక్టర్ ని ఉంచడానికి డైరెక్టర్ ఆసక్తి చూపిస్తున్నారు అంటే జాఫర్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో తెలుస్తుంది.

Ads

ప్రస్తుతం స్టార్ హీరోలు సినిమాలలో వరుస పెట్టి జాఫర్ కోసం క్యారెక్టర్ క్రియేట్ చేస్తున్నారు. అతను సినిమాల్లో కనిపించేది కొద్దిసేపు అయినప్పటికీ ప్రస్తుతం అతను స్టార్స్ కి మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా మారాడు. రీసెంట్ గా జవాన్ సినిమాలో జాఫర్ క్యారెక్టర్ మంచి స్పందన అందుకుంది. ఒకరకంగా చెప్పాలి అంటే విక్రమ్, జైలర్ ,జవాన్ ఈ మూడు సినిమాలు జాఫర్ కెరీర్ ని బాగానే సెట్ చేశాయి. తెలుగులో కూడా జాఫర్ ఓ వెబ్ సిరీస్ లో నటించాడు. కానీ దాని ద్వారా అతనికి పెద్దగా గుర్తింపు రాలేదు.

Previous articleఅన్న సమాధి వద్దే భార్యకు సీమంతం చేసిన ధృవ సర్జా
Next article“బేబీ” సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించిన ఈ అమ్మాయి రియల్ లైఫ్ లో ఎలా ఉంటుందో తెలుసా.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.