25 ఏళ్ల కంటే తక్కువ వయసులో… పెళ్లి చేసుకున్న మంది నటీమణులు వీళ్ళే…!

Ads

ఎక్కువ మంది నటులు బాగా వయసు ఎక్కువైన తర్వాత పెళ్లి చేసుకుంటారు. 30, 40 వచ్చిన తర్వాత మాత్రమే పెళ్లి చేసుకుంటారు. కానీ ఈ నటులు మాత్రం 25 ఏళ్ల కంటే తక్కువ వయసు లోనే పెళ్లి చేసుకున్నారు. మరి 25 కంటే తక్కువ వయసులో పెళ్లి చేసుకునే హీరోయిన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పాతికేళ్లు కూడా రాకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా మన ఇండస్ట్రీలో ఉన్నారు.

1.సయేషా సైగల్:

సయేషా సైగల్ 21 ఏళ్లకి పెళ్లి చేసుకుంది. ఆర్యతో పాటుగా ఏడు అడుగులు వేసింది. చాలామంది 30 , 40 వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఈమె 25 ఏళ్లు రాకుండానే పెళ్లి చేసుకుంది.

2. దివ్యభారతి:

దివ్య భారతి కూడా చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది. ఈమెకి షాజిద్ నడియావాలా తో పెళ్లి అయ్యేటప్పటికీ ఈమె వయసు 18 సంవత్సరాలు మాత్రమే.

3. నజరియా నజీమ్:

ఫహాద్ ఫాజిల్ ని నజరియా నజీమ్ పెళ్లి చేసుకుంది. అప్పటికి నజ్రియా వయసు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. ఈ ముద్దుగుమ్మ కూడా 25 ఏళ్ళు దాటకుండానే వివాహం చేసుకుంది.

4. లక్ష్మి:

సీనియర్ నటి లక్ష్మీ కూడా చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది. పెళ్లి టైం కి ఈమె వయసుకి కేవలం 17 సంవత్సరాలు మాత్రమే.

5. అదితి రావు హైదరీ:

అదితి రావు హైదరీ కూడా చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది. ఈమె 24 ఏళ్ళకి పెళ్లి చూసుకుంది.

Ads

6. జెనీలియా దేశ్‌ముఖ్:

జెనీలియా దేశ్‌ముఖ్ 24 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు రితేష్ దేశ్‌ముఖ్ ని పెళ్లి చేసుకుంది.

7. సారిక:

కమల్ హాసన్ సారిక ని పెళ్లి చేసుకునేటప్పటికీ ఆమె వయసు 26 సంవత్సరాలు మాత్రమే.

8. శాలిని:

అజిత్ ని ఈమె 21 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుంది. 25 ఏళ్ళు దాటకుండా పెళ్లి చేసుకున్న ముద్దుగుమ్మల్లో ఈమె కూడా ఒకరు.

9. మల్లికా శరావత్:

మల్లికా శెరావత్ తన భర్తని 23 ఏళ్లకే పెళ్లి చేసుకుంది. 23 ఏళ్ల వయసులోనే ఈమె ఏడు అడుగులు వేసేసింది.

10. శ్రీదేవి విజయ్ కుమార్:

శ్రీదేవి విజయ్ కుమార్ పెళ్లి చేసుకునేటప్పటికి ఆమె వయసు కేవలం 23 ఏళ్లు మాత్రమే.

11. అమలాపాల్:

అమలాపాల్ ఏఎల్ విజయ్ ని 23 ఏళ్ల వయసు లో పెళ్లి చేసుకుంది. అయితే ఈ జంట తర్వాత విడిపోయారు.

12. రాధిక ఆప్టే:

బెనిటిక్ టైలర్ ని ఈమె 27 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది. చిన్న వయస్సు లో పెళ్లి చేసుకున్న వారిలో ఈమె కూడా ఒకరు.

Previous articleజానీ సినిమా ప్లాప్, వరల్డ్ కప్ మిస్, పెప్సీ డ్రింక్ ఫెయిల్… పవన్ కళ్యాణ్ కి దెబ్బ మీద దెబ్బ..!
Next articleటీటీడీకి కేంద్రం రూ.3 కోట్ల జరిమానా..? అసలు ఏం జరిగింది..?