అనుష్క, సమంత లాగే…. సినిమా కోసం వయసులో తమకంటే చిన్న హీరోలతో జతకట్టిన 16 మంది హీరోయిన్లు.!

Ads

ప్రేమకి వయసుతో సంబంధం లేదు అంటారు. సినిమా వాళ్లు కూడా ఇదే కాన్సెప్ట్ ఫాలో అయ్యారు. మామూలుగా సినిమాల్లో నటించే హీరోల వయసు హీరోయిన్ల వయసు కంటే ఎక్కువ ఉంటుంది. కానీ కొన్ని సినిమాల్లో ఇది రివర్స్ అయ్యింది. అంటే ఆ సినిమాలో నటించిన హీరోయిన్ హీరో కంటే వయసులో ముందు ఉండటం. అలా తమకంటే వయసులో పెద్ద అయిన హీరోయిన్లతో నటించిన హీరోలు, లేదా తమకంటే వయసులో చిన్న అయిన హీరోలతో నటించిన హీరోయిన్లు ఎవరో చూద్దాం.

#1 సమంత అక్కినేని (34)

సమంత, విజయ్ దేవరకొండ (32) తో మహానటి సినిమాలో, బెల్లంకొండ సాయి శ్రీనివాస్(28) తో అల్లుడు శీను సినిమాలో నటించారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఖుషి సినిమాలో కూడా జతకట్టారు సమంత.

#2 భూమిక (42)

భూమిక, ఎన్టీఆర్ (38) తో సింహాద్రి, సాంబ సినిమాల్లో నటించారు.

heroines who acted with younger heroes

#3 రకుల్ ప్రీత్ సింగ్ (30)

రకుల్ ప్రీత్ సింగ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ () తో కలిసి జయ జానకి నాయక సినిమాలో నటించారు.

#4 ఇలియానా (34)

ఇలియానా, రామ్ (33) తో దేవదాసు సినిమాలో నటించారు.

heroines who acted with younger heroes

#5 టబు (50)

టబు, అబ్బాస్ (46) తో ఇది సంగతి, ప్రేమదేశం సినిమాల్లో నటించారు.

#6 కాజల్ అగర్వాల్ (35)

కాజల్ అగర్వాల్, రామ్ (33) తో గణేష్ సినిమాలో, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (28) తో కవచం, సీత సినిమాల్లో నటించారు.

#7 పూజా హెగ్డే (30)

పూజ హెగ్డే, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (28) తో సాక్ష్యం సినిమాలో, అఖిల్ అక్కినేని (27) తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటించారు.

Ads

#8 షాజన్ పదంసీ (34)

షాజన్ పదంసీ, రామ్ (33) తో మసాలా సినిమాలో నటించారు.

#9 నమ్రత శిరోద్కర్ (49)

నమ్రత శిరోద్కర్, మహేష్ బాబు (45) తో కలిసి వంశీ సినిమాలో నటించారు.

image source : princemahesh.com

#10 లక్ష్మీ మంచు (43)

లక్ష్మీ మంచు, ఆది పినిశెట్టి (38), సందీప్ కిషన్ (33) తో కలిసి గుండెల్లో గోదారి సినిమాలో నటించారు.

#11 కళ్యాణి ప్రియదర్శన్ (28)

కళ్యాణి ప్రియదర్శన్, అఖిల్ అక్కినేని (27) తో కలిసి హలో సినిమాలో నటించారు.

#12 ప్రియాంక చోప్రా (38)

ప్రియాంక చోప్రా, రామ్ చరణ్ (37) తో కలిసి తుఫాన్ సినిమాలో నటించారు.

#13 సోనాల్ చౌహాన్ (34)

సోనాల్ చౌహాన్, రామ్ (33) తో కలిసి పండగ చేస్కో సినిమాలో నటించారు.

#14 నిఖిత (39)

నిఖిత, నితిన్ (38) తో కలిసి సంబరం సినిమాలో నటించారు.

#15 కమలిని ముఖర్జీ (40)

కమలిని ముఖర్జీ, శర్వానంద్ (37) తో కలిసి గమ్యం సినిమాలో నటించారు.

#16. అనుష్క (41)

అనుష్క, నవీన్ పోలిశెట్టి (33) కలిసి ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ చిత్రం లో నటిస్తున్నారు.

Previous articleవరలక్ష్మీ వ్రతం అసలు ఎలా మొదలైందో మీకు తెలుసా? శివుడు పార్వతికి చెప్పిన కథ ఇదే…!!!
Next articleచిరంజీవి బర్త్ డే సందర్బంగా ట్రెండ్ అవుతున్న 10 ఎడిటడ్ వీడియోస్..ఫాన్స్ కి పూనకాలే..!!!