రామ్ చరణ్ కంటే ఉపాసన వయసులో ఎంత పెద్ద తెలుసా…?

Ads

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ చిరంజీవి వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా అవతరించారు. రామ్ చరణ్ ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే వ్యాపార రంగాల్లో కూడా రాణిస్తున్నారు.

ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా 2024 సెప్టెంబర్ నెలలో విడుదల కానుంది.ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.

ఇక రాంచరణ్ అపోలో హాస్పిటల్స్ కుటుంబానికి చెందిన ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి ఇరువురు పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకుని అత్యంత వైభవంగా మీరు పెళ్లి జరిపించారు. తాజాగా ఈ దంపతులకు ఒక ఆడపిల్ల కూడా జన్మించిన సంగతి తెలిసిందే. ఆ పాపకు క్లింకారా అంటూ సాంప్రదాయమైన పేరు పెట్టారు.అయితే ఇప్పటివరకు పాప ఫోటోని అభిమానులకు చూపెట్టలేదు. ఎప్పుడెప్పుడు రామ్ చరణ్ ఉపాసన దంపతుల అమ్మాయిని చూస్తామా అంటూ మెగా అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Ads

అయితే రామ్ చరణ్ ఉపాసన దంపతులు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే కానీ వయసులో రాంచరణ్ కంటే ఉపాసన పెద్దదనే సంగతి ఎవరికీ తెలియకపోవచ్చు. అవును మీరు విన్నది నిజమే. రామ్ చరణ్ కంటే ఉపాసన వయసులో నాలుగు సంవత్సరాలు పెద్దట. అయితే ఇద్దరి అభిప్రాయాలు, మనసులు కలవడంతో ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి ఒప్పుకున్నారు.

మెగా కోడలిగా ఉపాసన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరితో సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఉపాసనాది మంచి మనసు అని చాలామంది చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక ఒక్క అపోలో వ్యాపార వ్యవహారాలు చూసుకుంటూనే మరోపక్క సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉపాసన రాంచరణ్ దంపతులకు దైవభక్తి కూడా ఎక్కువే.

Previous article“స్కూల్ లో అలాంటి పని చేశాను..! టెన్త్ క్లాస్ లో మా అమ్మకి తెలియకుండా..?” అంటూ… “సురేఖ వాణి” కూతురు కామెంట్స్..! ఏం అన్నారంటే..?
Next articleవెంకటేష్ హీరోగా.. సురేష్ బాబు ప్రొడ్యూసర్ గా ఎందుకు స్థిరపడ్డారు..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.