రవితేజతో రొమాన్స్ చేసిన ఈ 17 మంది హీరోయిన్ల వయసు ఎంతో తెలుసా.? ఇంత ఏజ్ గ్యాప్.?

Ads

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి, తనకంటూ ఒక స్టార్ హీరో గుర్తింపు సంపాదించుకున్న నటుడు రవితేజ. ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో పాత్రలని పోషించారు. మధ్య మధ్యలో కొన్ని సినిమాలు ప్రేక్షకులని నిరాశపరిచినా కూడా మళ్లీ మరొక సినిమాతో హిట్ కొడుతున్నారు. ఇటీవల రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన రవితేజ ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు సినిమాతో అలరించబోతున్నారు. ఈ సినిమాకి వంశీ దర్శకత్వం వహించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు.

చాలా సంవత్సరాల తర్వాత రేణు దేశాయి కూడా మళ్లీ ఈ సినిమాలో నటిస్తున్నారు. సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయ్యింది. ఇందులో రవితేజ టైటిల్ పాత్రలో నటించారు. అసలు టైగర్ నాగేశ్వరరావు అనే వ్యక్తి ఎవరు, ఆయన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి అనేది ఈ సినిమాలో చూపించారు. అయితే రవితేజ గత కొంత కాలం నుండి ఎంతో మంది యంగ్ హీరోయిన్స్ తో సినిమాలు చేస్తున్నారు. రవితేజకి, రవితేజ నటించిన హీరోయిన్స్ కి మధ్య ఉన్న వయసు తేడా ఎంతో ఇప్పుడు చూద్దాం.

 

#1. రాశి ఖన్నా:

బెంగాల్ టైగర్ – 23 సంవత్సరాలు.

టాలీవుడ్ లో రాశి ఖన్నా కు పెద్దగా హిట్లు లేకపోయినా, నటనకు మాత్రం మంచి మార్కులే పడతాయి. రాశీ రవితేజతో బెంగాల్ టైగర్, టచ్ చేసి చూడులో కలిసి నటించారు.

#2. మాళవిక శర్మ:

నేల టికెట్ – 31 సంవత్సరాలు.

నేల టికెట్ లో రవితేజ తో మాళవిక శర్మ కలిసి నటించారు.

age gap between ravi teja and his heroines in recent films

 

#3. దివ్యంశ కౌశిక్:

రామారావు ఆన్ డ్యూటీ – 29

దివ్యంశ కౌశిక్ రవితేజ తో రామారావు ఆన్ డ్యూటీ లో కలిసి ఆడిపాడారు.

#4. పాయల్ రాజ్ పుత్:

డిస్కో రాజ – 25

ఆర్ఎస్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్ రవితేజ తో కలిసి డిస్కో రాజలో కలిసి నటించారు.

#5. మెహ్రీన్:

రాజా ది గ్రేట్ – 28

మెహ్రీన్ రవితేజ తో రాజా ది గ్రేట్ లో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

Ads

#6. నభా నటేష్:

డిస్కో రాజా – 28

ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ రవితేజతో డిస్కో రాజా మూవీ లో జత కట్టారు.

#7. డింపుల్ హయాతి:

ఖిలాడి – 21

డింపుల్ హయాతి రవితేజ తో ఖిలాడి మూవీ లో కలిసి నటించింది. ఈ మూవీ తెలుగు, హిందీలో విడుదల చేసారు.

#8. హన్సిక:

పవర్ – 24

హన్సిక రవితేజ తో పవర్ సినిమాలో ఆడి, పాడారు.

#9. రకుల్ ప్రీత్ సింగ్:

కిక్ 2 – 31

రకుల్ ప్రీత్ సింగ్ కిక్ 2 లో రవితేజతో జత కట్టారు.

10. రిచా గంగోపాధ్యాయ:

మిరపకాయ్ – 18

రిచా గంగోపాధ్యాయ రవితేజతో మిరపకాయ్, సారొచ్చారు సినిమాల్లో నటించారు. రిచా వయస్సు ప్రస్తుతం 36 ఏళ్ళు.

#11. దీక్షా సేథ్:

మిరపకాయ్ – 22

దీక్షా సేథ్ రవితేజతో మిరపకాయ్, నిప్పు మూవీల్లో జత కట్టారు.

 

#12. మీనాక్షి చౌదరీ:

ఖిలాడి – 29

మీనాక్షి చౌదరీ రవితేజతో ఖిలాడి మూవీలో కలిసి నటించారు.

 

#13. రెజీనా కసాండ్రా:

పవర్ – 23

రెజీనా పవర్ మూవీలో రవితేజ తో కలిసి నటించారు.

#14. రాజిష విజయన్:

రామారావు ఆన్ డ్యూటీ – 23

రాజిష విజయన్ రవితేజతో కలిసి రామారావు ఆన్ డ్యూటీ లో కలిసి నటించారు.

#15. శ్రీలీల:

ధమాకా – 33

పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల రవితేజ తో ధమాకా చిత్రంలో నటిస్తోంది.

#16. నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ 

రవితేజ హీరోగా ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ రాబోతోంది. ఈ సినిమాలో రవితేజకి జోడిగా..నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ నటిస్తున్నారు. నుపుర్ సనన్ వయసు 27 సంవత్సరాలు. గాయత్రీ భరద్వాజ్ వయసు 28

Previous articleఅతను ఎందుకు ఉన్నట్టు.? అంతమంచిగా ఆడుతున్న కె.ఎల్.రాహుల్ స్థానాల్లో అతను ఎందుకు.?
Next articleటాలీవుడ్ కి దొరికిన మరొక కమెడియన్…ఇతను ఎవరో తెలుసా.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.