‘అనిత ఓ అనిత’ పాట పాడిన నాగరాజు లైఫ్ లో ఇన్ని ఇబ్బందులా..? ఆనాడు ప్రేయసితో.. ఇప్పుడేమో..

Ads

నా ప్రాణమా నన్ను వీడిపోకుమా.. అని ఒక పాట అప్పట్లో సంచలనాన్ని సృష్టించింది. ఎవరి నోట విన్న ఈ పాటే. అనిత ఓ అనిత అంటూ ప్రతి ఒక్కరూ అప్పట్లో పాడేవారు. పిల్లలు మొదలు పెద్దల వరకు ఈ పాటని పాడుతూ ఉండేవారు. దాదాపు 15 నెల క్రితం ఈ పాట వచ్చింది నిజంగా అప్పట్లో ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది. పైగా అప్పట్లో ఈ పాటికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కో కథ చెప్తూ ఉండేవారు.

రోడ్డు మీద వెళ్లే ఆటోల్లో కూడా ఈ పాట వినపడేది. అయితే ఇంతకీ ఈ పాట ఎవరు వ్రాసారు అంటే.. ఈ పాటని నాగరాజు అనే ఒక వ్యక్తి రాశాడు. అతను రాసిన ఈ మొదటి పాటతోనే పాపులర్ అయిపోయాడు. సినిమాల్లో రాణిస్తాడని అందరూ అనుకున్నారు కానీ మళ్లీ అతను ఎక్కడ కనపడలేదు. దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్లీ వెలుగులోకి వచ్చాడు అయితే నాగరాజు జీవితం లోని విషాదాలు తాజాగా బయటపడ్డాయి.

Ads

నాగరాజు ప్రేమ విఫలమైంది పిల్లలు ఆరోగ్యం బాలేదు. అనిత అనే ఒక అమ్మాయి తో నాగరాజు ప్రేమలో పడ్డాడు. కానీ ప్రేమ విఫలమైంది. ఇద్దరూ బ్రేకప్ అయిపోయారు. ఇంట్లో వాళ్ళు పెళ్ళికి ఒప్పుకోకపోవడంతోనే వీళ్లిద్దరూ విడిపోవాల్సి వచ్చిందని నాగరాజు చెప్పుకొచ్చాడు. అనితతో బ్రేకప్ అయ్యాక అనిత అనిత పాటని రాశాడు నాగరాజు. ఈ పాట కోసం నాగరాజు నెల రోజుల పాటు కష్టపడాల్సి వచ్చింది. నాగరాజు ఒక సింగర్ ఆర్కెస్ట్రా లో పనిచేసేవాడు.

ఈ పాటను తానే స్వయంగా పాడాడు అనిత కి వేరే వ్యక్తితో పెళ్లి అయిపోయింది. ఆ తర్వాత నాగరాజు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు దేవిక. వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్దబ్బాయి మూగ చెవుడు. పెద్దబ్బాయితో ఉండి చిన్నవాడు కూడా సైగలు చేస్తూ ఉన్నాడు అని నాగరాజు అన్నాడు. పాన్ షాపు ని నడుపుతూ దాంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇప్పుడు అనిత టు పాట రాబోతోంది అని నాగరాజు చెప్పాడు.

Previous articleసీరియల్స్ తో కెరీర్ మొదలుపెట్టి… ఇప్పుడు విలక్షణ నటుడు అనే గుర్తింపు తెచ్చుకున్న ఈ యాక్టర్ ఎవరో తెలుసా..?
Next articleలోక్‌సభ ఎన్నికల్లో బర్రెలక్కకి ఎన్ని ఓట్లు వచ్చాయి..? అక్కడ ఎవరు గెలిచారంటే..?