అక్కినేని నాగేశ్వరరావు పెళ్ళికి వచ్చిన వారికి రాసిన ఈ నోట్ చూసారా..? ఇందులో ఏం రాసారంటే..?

Ads

అలనాటి హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీకి మూల స్తంభమైన అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే తెలుగు వారందరికీ ఎంతో అభిమానం. ఎన్టీ రామారావు తో పాటు అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమా ఇండస్ట్రీని కొన్ని సంవత్సరాలపాటు రంజింపజేశారు.

అక్కినేని మార్క్ మేనరీజమ్స్ ఇప్పటికీ యువతను ఆకట్టుకుంటాయంటే ఆయన ఎటువంటి మార్క్ క్రియేట్ చేశారో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో అక్కినేని నాగేశ్వరరావు పెళ్లినాటి ఫోటో ఒకటి బాగా వైరల్ అవుతుంది.

anr message note

1933వ సంవత్సరంలో అక్కినేని నాగేశ్వరరావు వివాహం జరిగింది. నేను భార్య పేరు అన్నపూర్ణ అనే సంగతి అందరికీ తెలిసింది. అన్నపూర్ణ స్టూడియో నిర్మించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళలో అన్యోన్య దంపతులు అంటే నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ గారే గుర్తు వస్తారు. 78 సంవత్సరాల వీరి సంసార జీవితం అందరికి ఆదర్శం. అయితే అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణమ్మకి ఐదుగురు సంతానం.

Ads

anr message note

వారే అక్కినేని వెంకట్, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ సుశీల, అక్కినేని సరోజ అక్కినేని సత్యవతి. నాగార్జున తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్నారు. తెలుగువారు ఆయనని మన్మధుడుగా పిలుచుకుంటారు. అక్కినేని కుటుంబం అంటే ఒక బ్రాండ్. ఆ కుటుంబానికి తగ్గట్టే ఈ కుటుంబంలో అందరూ కూడా ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. తెలుగు సినిమాల్లో కూడా అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్, సుశాంత్, సుమంత్ రాణిస్తున్నారు. ఇప్పుడు నాగేశ్వరరావు పెళ్లి ఫోటో చూసి అక్కినేని అభిమానులు ముచ్చట పడుతున్నారు.

Previous articleశ్రీరామనవమి నాడు వాళ్ళ పిల్లలని అమ్మేసి… మళ్ళీ వాళ్ళే కొనుక్కుంటారు… ఎక్కడో తెలుసా..?
Next articleపిల్లలకి పండగల గురించి చెప్పే పద్ధతి ఇదేనా..? దీనిపై ఈ నెటిజన్ ఇచ్చిన కౌంటర్ ఏంటంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.