“జవాన్” సినిమాలో కనిపించిన ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరో గుర్తుపట్టారా.?

Ads

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద దూసుకుపోతుంది. తమిళ్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో తండ్రి కొడుకుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం హిందీలో సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

స్టోరీ రొటీన్ దే అయినప్పటికీ తీసిన విధానం మాత్రం అద్భుతంగా ఉంది. పైగా బాలీవుడ్ లో కమర్షియల్ మూవీస్ రావడం గత కొద్ది కాలంగా బాగా తగ్గిపోయింది. దీంతో ఈ మూవీ నార్త్ లో అంచనాల నుంచి ఆడుతోంది.

jawan review

పాజిటివ్ కామెంట్స్ అన్ని వస్తున్నాయి ఈ మూవీ పై నెగిటివ్ కామెంట్స్ కూడా అన్ని వస్తున్నాయి. మన నేటివ్ కమర్షియల్ మూవీస్ చూస్తూ పెరిగిన ఓ సినీ ప్రేక్షకుడిని ఈ మూవీ చూడమని కూర్చోబెడితే మాత్రం రెండు సీన్ చూడగానే సినిమా స్టోరీ మొత్తం చెప్పేస్తాడు. స్టోరీ అంత రొటీన్ గా ఉంటుంది మరి. ఈ మూవీలో తమిళ్ నేటివ్ హీరో హీరోయిన్లు బాగానే కనిపించారు.. వారితో పాటుగా తెలుగు సంబంధించిన ఒక నటి కూడా ఈ చిత్రంలో కనిపించడం జరిగింది.

Ads

bigg boss telugu contestant in jawan movie

ఆమె టెలివిజన్ ద్వారా ప్రేక్షకులందరికీ బాగా పరిచయమున్న ఆక్టరే కాక బిగ్ బాస్ తెలుగులో కంటెస్టెంట్ గా పాల్గొని ఫైనల్ వరకు కూడా వెళ్ళింది. ఎవరో కాదు సిరి…ఈ మూవీలో షారుక్ ఖాన్ పక్కన కానిస్టేబుల్ పాత్రలో ఆమె నటించారు. ఇందులో కొడుకుగా షారుక్ పోషించిన ఆజాద్ రాథోడ్ పాత్ర కనిపించిన ప్రతిసారి చాలావరకు సిరి కూడా అదే స్క్రీన్ లో కనిపిస్తుంది. బిగ్ బాస్ ప్రోగ్రాం తో తెలుగు రాష్ట్రాలలో సిరి బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పులి మేక అనే వెబ్ సిరీస్ లో ఆమె నటిచింది. షారుక్ తో ఇలా స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది అని ఆమె వెల్లడించారు.

Previous articleరాజ్యంగ ముసాయిదాలోనే లేని “భారత్” అనే పదం… ఆ తర్వాత ఎలా వచ్చింది..?
Next article“OG” మూవీ స్టోరీ లీక్.. ఆ సినిమాలో హీరోయిన్ అన్న స్టోరీలా ఉంది అంటూ..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.