నాగార్జున నుంచి నాగచైతన్య వరకు విడిపోయిన సినీ కపుల్స్ …

Ads

రిలేషన్ షిప్ ఊహించిన విధంగా సెలబ్రిటీస్ చాలా వరకు విడిపోవడం మేలు అని భావిస్తారు. పెళ్లి చేసుకుని కొంతకాలానికి అది వర్కౌట్ కాలేదు అని విడిపోయిన సెలబ్రిటీ కపుల్స్ ఎంతోమంది ఉన్నారు. వాళ్లలో కొంతమంది సెకండ్ మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. మరి ఆ లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

రేవతి – సురేష్ చంద్ర మీనన్

1986లో రేవతి మలయాళీ నటుడైన సురేష్ చంద్ర మీనన్ పెళ్లి చేసుకున్నారు. కానీ వీరి సంసారం సజావుగా సాగకపోవడంతో 2013లో ఇద్దరూ విడిపోయారు.

మమతా మోహన్ దాస్ – ప్రజీత్ పద్మనాభన్

2011లో పెళ్లి చేసుకున్న మమతా మోహన్దాస్ మరియు ప్రజీత్ పద్మనాభన్ ఒక్క సంవత్సరం తర్వాత 2012 లో విడిపోయారు.

అక్కినేని నాగార్జున – లక్ష్మి దగ్గుబాట

Nagarjuna-lakshmi:नागार्जुन को लक्ष्मी से हुआ था अरेंज मैरिज वाला प्यार, फिर इस तरह अलग हुईं दोनों की राहें - Akkineni Nagarjuna Lakshmi Daggubati Marriage Anniversary Know About ...

1984 లో పెళ్ళి చేసుకున్న అక్కినేని నాగార్జున మరియు వెంకటేష్ చెల్లెలు లక్ష్మీ దగ్గుపాటి ,ఆ తర్వాత 1990లో విడిపోయారు.

సుమంత్ – కీర్తి రెడ్డి

Ads

సుమంత్ కీర్తి రెడ్డికి విడాకులు ఇవ్వడం వెనుక అసలు సీక్రెట్ ఇదేనా..?

2004లో ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న సుమంత్ మరియు కీర్తి రెడ్డి అనూహ్యంగా 2006లో విడాకులు తీసుకున్నారు.

మంచు మనోజ్ – ప్రణతి

మంచు మనోజ్, ప్రణతి విడాకుల వెనక అసలు కథేంటి.. కారణాలేంటి..? | The main reasons behind Manchu Manoj Pranathi divorce and here the real story behind it pk– News18 Telugu

 

ప్రణతి అనే అమ్మాయితో 2017లో మంచు మనోజ్ వివాహం జరగగా 2019లో ఇద్దరు విడిపోయినట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

నాగ చైతన్య – సమంత

Revealed! Here's why Naga Chaitanya, Samantha got divorced

2017 లో ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య మరియు సమంత నాలుగేళ్ల తర్వాత 20201 లో అధికారికంగా విడిపోయినట్లు ప్రకటించారు.

ధనుష్‌ – ఐశ్వర్య

Dhanush & Aishwaryaa Rajinikanth To Save Their 18-Year-Old Marriage By Holding The Divorce's Idea? Fans, Must Read!

2004లో తమిళ్ హీరో ధనుష్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నారు. 2022లో వీరిద్దరూ కొన్ని కారణాలవల్ల విడిపోయారు.

Previous articleబ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టే చింత చెట్టుకు కల్లు..
Next articleవేసవికాలంలో కుండలో నీళ్లు చల్లగా ఎందుకు ఉంటాయి..? దానికి కారణం ఏంటి ?