ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జగన్మోహన్ రెడ్డి..! జగన్ పాలనలో జరిగిన మార్పులు ఏవంటే..?

Ads

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి 5 సంవత్సరాలు అయ్యింది. సరిగ్గా ఇదే రోజు 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కృషి చేస్తూనే ఉన్నారు. ఎన్నో రకమైన అభివృద్ధి కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి చేపట్టారు.

changes in andhra pradesh after jagan became cm

ఈ ఐదు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. రైతులు, కార్మికులు, చదువుకునేవారు, గృహిణులు, పెళ్లి వయసుకు వచ్చిన ఆడపిల్లలు, వృద్ధులు, అన్ని వృత్తుల వారు అభివృద్ధి చెందేలాగా జగన్మోహన్ రెడ్డి పథకాలని ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టడం మాత్రమే కాకుండా, వాటన్నిటిని సరిగ్గా అమలు అయ్యేలా జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారు.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రచార కార్యక్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈసారి తాను చేయబోయే అభివృద్ధి గురించి ప్రజలకి వివరించి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో నిర్వహించిన ప్రచార సభలకి భారీ ఎత్తున ప్రజలు తరలి వెళ్లారు. జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలని విన్నారు. అయితే ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చాలా విషయాలని అమల్లోకి పెట్టారు. చాలా పథకాలు కూడా తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అభివృద్ధి ఏంటో ఇప్పుడు చూద్దాం.

Ads

  • 99% మేనిఫెస్టో అమలు
  • విద్య సంస్కరణలు
  • ఆరోగ్య సంరక్షణ
  • మహిళా సాధికారత
  • మహిళల భద్రత
  • వాలంటీర్ సిస్టమ్
  • 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు
  • గ్రామ సచివాలయం
  • RBK కేంద్రాలు
  • విలేజ్ క్లినిక్‌లు
  • ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు
  • నాడు నేడు
  • అమ్మ ఒడి
  • 6 పోర్టులు
  • 16 వైద్య కళాశాలలు
  • అనేక కంపెనీలు & పరిశ్రమలు
  • 30 లక్షల హౌస్ సైట్లు
  • జగనన్న విద్యా దీవెన
  • వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా
  • వైఎస్ఆర్ నవశకం
  • వైఎస్ఆర్ వసతి దీవెన
  • వైఎస్ఆర్ లా నేస్తం
  • వైఎస్ఆర్ మత్స్యకార భరోసా
  • క్రీడల ప్రోత్సాహక పథకం
  • వైఎస్ఆర్ నేతన్న నేస్తం
  • వైఎస్ఆర్ పెన్షన్ కానుక
  • వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ
  • వైఎస్ఆర్ కాపు నేస్తం
  • వైఎస్ఆర్ వాహన మిత్ర
  • వైఎస్ఆర్ విద్యా పురస్కారం
  • వైఎస్ఆర్ కాంతి వెలుగు
  • వైఎస్ఆర్ ఆదర్శం
  • వైఎస్ఆర్ రైతు భరోసా
  • వైఎస్ఆర్ నవోదయం
  • వైఎస్ఆర్ పెళ్లి కానుక
  • జగన్ అన్న గోరుముద్ద

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండి ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మార్పులు ఇవే.

Previous articleబాలకృష్ణ… ఒక మంచి నటుడు మాత్రమే కాదు… మంచి వ్యక్తి కూడా..! ఉదాహరణ ఇదే..!
Next articleఈ ఫోటోలో సావిత్రి గారి చీరని పట్టుకున్న గొప్ప డైరెక్టర్ ఎవరో చెప్పగలరా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.