ఈ 12 రాజకీయ నాయకుల చిన్నప్పటి ఫొటోస్ ని చూసారా..?

Ads

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో రాజకీయ నాయకులు, సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు కనపడుతూ ఉంటాయి. వీటిని చూసి సోషల్ మీడియా యూజర్లు షేర్ చేస్తూ ఉంటారు కొంతమంది రాజకీయ నాయకుల ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలు మామూలు ఫోటోలు కాదు. చిన్ననాటి ఫోటోలు ఇవి. ఎంతో రేర్ గా మనకి కనబడుతుంటాయి. మరి ఇక ఆ ఫొటోస్ ని మీరు కూడా చూసేయండి.

ప్రధాని నరేంద్ర మోడీ:

2014లో భారతీయ జనతా పార్టీని అద్భుతమైన మెజారిటీతో గెలిపించారు భారతదేశపు 14వ ప్రధానిగా ఎన్నికయ్యారు. గుజరాతి అయిన మోడీ వాత్ నగర్ లో జన్మించారు. ఆయన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. తండ్రి టీ స్టాల్ లో సహాయం చేస్తూ తను కూడా సొంతంగా ఒక టీ స్టాల్ ని పెట్టుకున్నారు.

చంద్రబాబు నాయుడు:

నారా చంద్రబాబు నాయుడు భారతీయ రాజకీయ నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ముందు వైయస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలించారు. చంద్రబాబు తర్వాత ప్రస్తుతం వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నారు. విద్యార్థి దశ నుండి కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు చంద్రబాబు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి:

కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రిగా పని చేశారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇంతకీ ఈ ఫోటో ఇప్ప్పటిది అంటే ఆయన యుక్త వయసులో ఎన్ఎస్ఎస్ లో ఉన్నప్పటి ఫోటో ఇది.

వైయస్ జగన్మోహన్ రెడ్డి:

రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి స్కూల్ టైం లో ఉన్నప్పటి ఫోటో ఇది. స్నేహితులతో పాటుగా జగన్ తీసుకున్నారు.

కేటీఆర్:

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు కేటీఆర్. ఈయన గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. కేటీఆర్ ఫోటో ఇది. యుక్త వయసులో ఉన్నప్పటి ఫోటో ఇది. స్నేహితులతో పాటుగా తీసుకున్నారు.

Ads

షర్మిల:

వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల ప్రస్తుత వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు. ఈమె చిన్ననాటి ఫోటో ఇక్కడ ఉంది. మరి ఈ ఫోటోని కూడా చూసేయండి.

కెసీఆర్:

తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

కవిత:

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత ఫోటో కూడా సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతోంది. తన సోదరులతో కలిసి ఉన్న చిన్ననాటి ఫోటో ఇది. అలానే ఆమె సింగిల్ గా ఉన్న ఫోటో కూడా ఇక్కడ ఒకటి ఉంది.

పవన్ కళ్యాణ్:

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిన్ననాటి ఫోటో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజకీయాల్లోకి రాక ముందు పవన్ కళ్యాణ్ హీరోగా నటించి అందర్నీ ఆకట్టుకున్నారు. పైగా పవన్ కళ్యాణ్ వుండే క్రేజ్, అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనందరికీ తెలిసిందే.

నారా లోకేష్:

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చిన్ననాటి ఫోటో ఇది నారా చంద్రబాబు నాయుడు తో పాటుగా నారా లోకేష్ ఈ ఫోటో లో కనబడుతున్నారు.

జయప్రకాష్ నారాయణ:

జయప్రకాశ్ నారాయణ గురించి కూడా కొత్తగా పరిచయం చేయక్కర్లేదు లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ రెడ్డి ఫోటో ఇది యుక్త వయసులో ఆయన ఉన్నప్పుడు ఫోటో ఇది.

రేవంత్ రెడ్డి:

రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి యువకుడిగా ఉన్నప్పటి నుండే రాజకీయాల్లో ఉన్నారు అప్పటి ఫోటో ఇది.

 

Previous articleఐఏఎస్, ఐపీఎస్ అధికారులకి ఎంత జీతం వస్తుంది…?
Next articleస్వాతిముత్యం మొదలు ఖుషి దాకా ఒకే టైటిల్ తో వచ్చిన 15 సినిమాలు ఇవే..!