ఈ 8 క్రికెటర్లకు హై ర్యాంకింగ్ ప్రభుత్వ ఉద్యోగాలు వున్నాయి తెలుసా..?

Ads

మన ఇండియన్ క్రికెట్ టీం లో ఉన్న చాలా మంది ఆటగాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అయితే ఆటగాళ్లలో ఎవరికీ ఎక్కువ ర్యాంకింగ్ ఉన్న గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. నిజానికి చాలా మందికి ఈ విషయం తెలియదు. ఇండియన్ క్రికెట్ టీం లో ఎనిమిది మంది ఆటగాళ్లకి హై ర్యాంకింగ్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి.

#1. హర్భజన్ సింగ్, డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ పంజాబ్:

హర్భజన్ సింగ్ ఒక మంచి స్పిన్నర్. చాలా ఆటలు ఆడాడు. పంజాబ్ పోలీసులు డిప్యూటీ సూపరింటెంట్ ఆఫ్ పోలీస్ పంజాబ్ ని అందుకున్నాడు. ఇండియన్ క్రికెట్ టీం లో ఆయన చేసిన సేవలకి గాను ఈ రివార్డ్ లభించింది.

#2. జోగిందర్ శర్మ:

డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా వారి డిపార్ట్మెంట్ లో ఈ ఉద్యోగాన్ని జోగిందర్ శర్మ కి ఇచ్చారు.

#3. కపిల్ దేవ్, లాయుటెనెంట్ కల్నల్, ఇండియన్ ఆర్మీ:

ఫస్ట్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఇండియన్ టీమ్ కెప్టెన్ కపిల్ దేవ్. 2008 లో లాయుటెనెంట్ కల్నల్ గా ఎంపిక అయ్యారు.

Ads

#4. ఉమేష్ యాదవ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అసిస్టెంట్ మేనేజర్:

నాగ్‌పూర్‌లోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో అసిస్టెంట్ మేనేజర్ గా ఉమేష్ యాదవ్ 2007 లో అపాయింట్ అయ్యాడు.

#5. మహేంద్ర సింగ్ ధోని, లాయుటెనెంట్ కల్నల్, ఇండియన్ ఆర్మీ:

లాయుటెనెంట్ కల్నల్ గా ఎంపిక అయ్యారు మహేంద్ర సింగ్ ధోని కూడా.

#6. K.L రాహుల్, అసిస్టెంట్ మేనేజర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:

మంచి టాలెంటెడ్ ఆటగాడు కెఎల్ రాహుల్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్ గా ఎంపిక అయ్యాడు.

#7. యుజ్వేంద్ర చాహల్, ఇన్‌స్పెక్టర్, ఆదాయపు పన్ను శాఖ:

ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్‌స్పెక్టర్ పోస్టు కి ఎంపిక అయ్యాడు యుజ్వేంద్ర చాహల్.

#8.సచిన్ టెండూల్కర్, IAF హోనోరారి గ్రూప్ కెప్టెన్:

సచిన్ టెండూల్కర్ గురించి అందరికీ తెలిసిందే. ఈ గొప్ప ఆటగాడు IAF హోనోరారి గ్రూప్ కెప్టెన్ కింద నియమితులయ్యారు.

 

Previous articleఆనంద్ దేవరకొండ రియల్ లైఫ్ లవ్ స్టొరీ ఏంటో తెలుసా..? ఎందుకు విడిపోయారు అంటే..?
Next articleఛీ!ఛీ!! టీచర్ అయ్యుండి ఇలా చేయడం ఏంటి అంటూ కామెంట్స్…ఇది తప్పు అంటారా.?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.