మీ అరచేతి మీద ఇలాంటి గుర్తు ఉందా..? దాని అర్థం ఏంటో తెలుసా..?

Ads

చేతుల మీద సాధారణంగా చాలా రకాల గీతలు ఉంటాయి. అవి చిన్నప్పుడు మనం చేతిని ముడిచే విధానాన్ని బట్టి ఏర్పడతాయి అని అంటూ ఉంటారు. కానీ చాలా మంది జాతకాలని ఆ గీతలతోనే చెప్తూ ఉంటారు.

ఒక రకంగా చెప్పాలి అంటే మన భవిష్యత్తులో ఏం జరుగుతుందో, మనం ఎలాంటి జీవితం బతుకుతామో ఇవన్నీ కూడా మన చేతి మీద ఉండే గీతల ఆధారంగానే చెప్తారు. అలా మన చేతుల మీద కొన్ని గీతలు ఉంటే, వాటికి చాలా ప్రాముఖ్యత ఉంది అని అంటూ ఉంటారు. ఆ చేతుల మీద ఉండే కొన్ని గీతలు కొన్ని గుర్తులు లాగా కూడా ఉంటాయి.

did you have this symbol on palm

ఒకవేళ ఒక మనిషి అరచేతి మీద ఆ గుర్తు ఉంటే దాని వల్ల మనిషికి ఏం జరుగుతాయి అని చెప్తూ ఉంటారు. అలాంటి ఒక ఆకారమే ఎక్స్ (X) ఆకారం. ఇంగ్లీష్ అక్షరం అయిన ఇది చేతి మీద ఉంటే వారి జాతకం అనేది ఎలా ఉంటుందో కనుగొన్నారు. అంతే కాకుండా దీనికి ఆధారంగా ఇలాంటి గీత ఉన్న ఎంతో మంది ప్రముఖులని కూడా ఉదాహరణగా చెప్పారు.

did you have this symbol on palm

Ads

ఒకవేళ చేతి మీద ఆకారం ఉంటే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఒక మనిషి చేతి మీద ఎక్స్ అనే ఆకారం ఉంటే వారు అత్యంత ప్రతిభావంతులు అని అర్థం. ఆ వ్యక్తికి జీవితంలో చాలా విజయాలు సొంతం అవుతాయి. వారు సక్సెస్ అవ్వడమే కాకుండా వారితో ఉండే వారికి కూడా విజయాన్ని అందిస్తారు. వీరిని మోసం చేయడం చాలా కష్టం.

did you have this symbol on palm

ఎందుకంటే వారు ఇతర వ్యక్తుల ఆలోచనలని చాలా సులభంగా అంచనా వేయగలరు. అంతే కాకుండా వీళ్ళు మానసికంగా, శారీరకంగా చాలా బలంగా ఉన్నవాళ్లు. అందుకే వాళ్ళు అనుకున్న పనిని సాధించగలుగుతారు. దీనికి ఉదాహరణ ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ చేతిలో ఈ గుర్తు ఉండడమే. అంతే కాకుండా అమెరికా మాజీ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అరచేతిలో కూడా ఈ గుర్తు ఉందట. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు తెలియజేశారు.

ALSO READ : ఆ కన్ను అదిరితే స్త్రీ, పురుషులలో శుభమా? అశుభమా?

Previous articleపవన్ కళ్యాణ్ “బ్రో” సెన్సార్ టాక్..! సినిమా గురించి ఏం అన్నారంటే..?
Next articleఒకప్పుడు ధనుష్ సినిమాలో గుంపులో ఒకడిగా చేసి… ఇప్పుడు ధనుష్ కే కాంపిటీషన్ ఇస్తున్నాడు..! ఎవరో తెలుసా..?