గుర్తుపట్టలేనంతగా మారిపోయిన “దశావతారం” హీరోయిన్..! ఎలా ఉందో చూడండి..!!

Ads

బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా శెరావత్.. తెలుగు ఇండస్ట్రీ లో కూడా ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు. అమె అసలు పేరు…రీమా లాంబా..కానీ అందరికీ మల్లికా శెరావత్ గా తెలుసు.‘ఖ్వాహిష్‌’ మూవీ తో బాలీవుడ్ లో అడుగు పెట్టిన ఈ ముద్దు గుమ్మ ‘మర్డర్‌’ మూవీ తో బాగా పాపులర్ అయ్యింది.

బోల్డ్ క్యారెక్టర్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న ఈ యాక్టర్ చాలా మూవీస్ లో ఐటెం సాంగ్స్ లో కూడా చేసింది.

2005లో మల్లికా ది మిత్ అనే చైనీస్ మూవీ లో లివింగ్ లెజెండ్ జాకీ చాన్ తో కలిసి నటించింది. ఇంకా కమల్ హాసన్ తో దశావతారం మూవీ లో కూడా నటించింది. అయితే గత కొద్దికాలంగా ఈ బ్యూటీ సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.

ప్రస్తుతం ఏమైనా చూసిన ఎవరైనా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.. మరి ఆమె ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం..

ఆమె చివరిసారిగా 2019 లో బూ సబ్కీ ఫటేగి అనే వెబ్ సిరీస్ లో చివరి సారిగా నటించింది. తుషార్ కపూర్, సంజయ్ మిశ్రా, కృష్ణ అభిషేక్, కికు శారదా తదితరులు నటించిన ఈ వెబ్ సిరీస్ ను ఏక్తా కపూర్ రూపొందించింది. ఇందులో ఆమె దెయ్యం క్యారెక్టర్ లో నటించింది. 2019 తర్వాత బాలీవుడ్ ని వదిలిపెట్టి యుఎస్ కు చేరిన ఈమె గత కొద్దికాలం గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె షేర్ చేస్తున్న లేటెస్ట్ ఫోటోలు చూస్తుంటే మళ్ళీ నటించడానికి రెడీ అవుతున్నట్లు అర్థమవుతుంది.

Previous articleKing Of Kotha Review : “దుల్కర్ సల్మాన్” నటించిన కింగ్ ఆఫ్ కొత్త మూవీ హిట్టా..? ఫట్టా..?
Next articleచంద్రయాన్-3 సక్సెస్ తో ఆదిపురుష్ పై ట్రోల్స్… కారణం ఇదే.!