N నుంచి S వరకు ఉన్న అక్షరాలతో మీ పేరు స్టార్ట్ అవుతుందా..? అయితే రానున్న రోజుల్లో ఇదే జరుగుతుంది..!

Ads

జరగబోయేవి మనకి జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది. చాలామంది భవిష్యత్తు ఎలా ఉండబోతుంది.. ఎలాంటి విజయాలని అందుకోగలము.. సక్సెస్ ఎప్పుడు పొందొచ్చు అనేది తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మీ పేరు ఈ అక్షరాలతో మొదలైతే ఖచ్చితంగా మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది న్యూమరాలజీ ప్రకారం N నుండి S అక్షరాలతో ప్రారంభం అయ్యే పేర్లు భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈరోజు తెలుసుకుందాం.

N (ఎన్) అక్షరం:

ఆంగ్ల అక్షరం N తో కనుక మీ పేరు మొదలయితున్నట్లయితే కచ్చితంగా మీరు మీ రోజువారి అనుభవాలని డైరీ లో రాసుకోండి మీరు చాలా ఆలోచనపరులు అలానే సృజనాత్మకతని కలిగి ఉంటారు. మీ అభిప్రాయాల మీద మీకు సంకల్ప బలం ఎక్కువ ఉంటుంది. N అక్షరంతో మొదలయ్యే వ్యక్తులు ప్రేమలో పడటం లో వింత లేదు.

O (ఓ) అక్షరం:

మీ పేరు కనుక ఓ తో మొదలవుతున్నట్లయితే మీకు సంకల్ప బలమే కాదు ఆధ్యాత్మిక విశ్వాసం కూడా ఎక్కువ ఉంటుంది. నీతి నియమాలని మీరు బాగా నమ్ముతారు. క్రమశిక్షణ కూడా మీకు ఎక్కువ ఉంటుంది. ఎంతో గట్టిగా ప్రతి దానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేనినైనా మీరు చక్కగా గమనిస్తారు.

P (పి) అక్షరం:

Ads

మీ పేరు కనుక పి తో మొదలవుతున్నట్లయితే మీరు ముందు చూపు కలవారు అలానే మొదటి చూపులోనే మీరు అందర్నీ ఆకట్టుకుంటారు. అయినా కూడా అందరికీ దగ్గర అవ్వాలని మీకు ఉండదు. చాలా షార్ప్ గా మీ చెవులు పని చేస్తాయి. విపరీతమైన ఉత్సాహంతో మీరు ఉంటారు అలానే పరిస్థితి బట్టి మీరు అనుసరిస్తూ ఉంటారు.

Q (క్యూ) అక్షరం:

క్యూ అక్షరంతో కనుక మీ పేరు మొదలైనట్లయితే మిమ్మల్ని మనీ మాగ్నెట్ అని పిలవచ్చు ఈజీగా మీరు ఎవరినైనా ఆకట్టుకోగలరు. రహస్యంగా ఉండడానికి మీరు ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు.

R (ఆర్) అక్షరం:

మీ పేరు కనుక ఆర్ అక్షరంతో మొదలవుతున్నట్లైతే ప్రతిదీ మీరు చాలా లోతుగా అనుభూతి పొందుతారు మీరు ఎంతో చక్కగా పనులను పూర్తి చేసుకుంటారు. ఆసక్తితో శక్తితో ఏ పనినైనా మీరు చేయగలరు అయితే మీరు ఏ పని చేయాలనుకున్నా కూడా బ్యాలెన్స్ గా ఉండండి.

S (ఎస్) అక్షరం:

మీ పేరు కనుక ఎస్ తో మొదలవుతున్నట్లైతే మీరు చాలా దయా హృదయులు మీరు. చక్కగా ప్రతి విషయాన్ని కూడా లోతుగా పరిశీలిస్తారు. ప్రతి ఒక్కరిని కూడా లోతుగా పరిశీలిస్తారు. మీకున్న భావోద్వేగాలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. మీ పేరు ఈ అక్షరంతో మొదలవుతున్నట్లయితే మీరు ప్రతి దానికి గురించి కూడా గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంటారు అసలు వదిలిపెట్టారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు.

Previous articleRRR సినిమాలో ఈ రెండు సీన్లు మిస్ అయ్యాయి.. మీరు గమనించారా..?
Next articleరైలు లో వెళ్ళేటప్పుడు.. ఈ 4 ఎట్టిపరిస్థితుల్లో తీసుకు వెళ్ళకండి..!