1965 ”హోటల్ బిల్” ని చూసారా..? అప్పుడు ధరల్ని చూస్తే షాక్ అవుతారు..!

Ads

ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది బయట ఆహారాన్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఉద్యోగాల వలన సమయంలో లేక బయట నుండి తెచ్చుకుంటున్నారు. లేదంటే బయటే తినేసి వచ్చేస్తున్నారు. ఉద్యోగాలు చేసుకుంటున్న భార్య భర్తలకి ఇది సులభంగా ఉంటుంది. కానీ ఈ మధ్యన ఆహారాన్ని వ్యాపారంగా మార్చేస్తున్నారు. ఇదివరకు కంటే కూడా ఎక్కువ బిల్ ఇప్పుడు వస్తోంది.

ఫుడ్ బిల్ తో పాటుగా ట్యాక్స్లు వంటివి కలిపి ఎక్కువ బిల్ అవుతోంది. పైగా రేట్లు కూడా పెరిగిపోయాయి మనమేమీ అనడానికి లేదు.

గ్యాస్ ధరలు పెరగడం ఆయిల్ ధరలు పెరగడం మొదలైన కారణాల వలన ఎక్కువ బిల్ అవుతోంది. ఎంత ఎక్కువ సంపాదిస్తున్నా కూడా ధరలు పెరిగిపోవడం వలన మంచినీళ్లల్లా డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి. ఇంట్లో ఆహార పదార్థాలు చేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని తెలిసినా కానీ ఎక్కువ సమయం వండుకోవడానికి పడుతుందని బయట ఫుడ్ ని ప్రిఫర్ చేస్తున్నారు చాలామంది. పైగా జాబ్స్ వల్ల సమయం కూడా ఉండడం లేదు. అయితే ఇది వరకు కంటే కూడా ఇప్పుడు బిల్లు ఎక్కువగా వస్తోంది. రోజులు మారే కొద్ది ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి.

Ads

ఇప్పుడు హోటల్ రేట్లు మనకు తెలుసు కానీ అప్పటి హోటల్ రేట్లు మనకి తెలియదు. 1965లో రేట్లు ఎలా ఉన్నాయో మీరే చూడండి. అప్పట్లో నిత్యవసర వస్తువులు ధరలు పెరగడం వలన అన్ని హోటల్స్ లో టిఫిన్ ధరలు పెంచారట రేపల్లెలోని హోటల్ యజమానులు అందరూ కలిసి పాంప్లెట్ లని కూడా పంచారు. ప్రస్తుతం ఆ పాంప్లెట్ వైరల్ గా మారుతోంది. ఇది చూసిన నెటిజెన్లు షాక్ అవుతున్నారు చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. నవంబర్ 1, 1965 నుండి పెరిగిన రేట్లు దీని మీద ముద్రించారు. అందరూ సహకరించాలని కూడా దానిలో రాశారు. పెరిగిన టిఫిన్ ధరల వివరాలు ఇందులో ఉన్నాయి. మీరూ చూసేయండి.

Previous articleచదువుకోడానికి వెళ్తే అడుక్కోవడానికి వచ్చారు అనుకునేవాళ్లు..! ఈ పోలీస్ ఆఫీసర్ జీవితం ఎందరికో ఆదర్శం..!
Next article“ఇలాంటి పిచ్చి సీన్ పెట్టాలి అని ఎలా అనుకున్నారు..?” అంటూ… విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” సినిమాలో ఈ సీన్ మీద ఫైర్ అవుతున్న నెటిజెన్లు..!