తమకంటే వయస్సులో పెద్దవాళ్ళని పెళ్లి చేసుకున్న.. 9 క్రికెటర్లు వీళ్ళే..!

Ads

ప్రేమకి పెళ్లికి వయసుతో సంబంధం లేదని చాలా మంది భావిస్తారు. అందుకే వాళ్ల భార్యలు వారి కంటే వయసులో పెద్దవాళ్ళు అయినా సరే పెళ్లి చేసుకుంటూ ఉంటారు. కేవలం కామన్ పీపుల్ మాత్రమే కాదు క్రికెట్లు సెలబ్రిటీలు కూడా చాలా మంది ఇలానే చేశారు. క్రికెటర్లు అయితే చాలా మంది వయసులో వాళ్ల భార్యలు వాళ్ళ కంటే పెద్ద వాళ్ళు అయినా కూడా పెళ్లి చేసుకున్నారు. మరి వాళ్ల వయసు కంటే ఎక్కువ వయసు వాళ్లని పెళ్లి చేసుకునే క్రికెటర్ల జాబితా ఇప్పుడు చూద్దాం.

1.సచిన్ టెండూల్కర్, అంజలి:

సచిన్ టెండూల్కర్ కంటే తన భార్య అంజలి వయసులో పెద్దది. సచిన్ కంటే ఆమె ఆరేళ్ల పెద్దది. సచిన్ టెండుల్కర్ 24 ఏప్రిల్ 1973లో పుట్టారు. కానీ సచిన్ భార్య అంజలి 1967లో పుట్టారు.

2. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ:

విరాట్ కోహ్లీ కూడా అనుష్క కంటే చిన్నవాడే. అతని భార్య అనుష్క శర్మ విరాట్ కోహ్లీ కంటే ఆరు నెలలు పెద్దది. అనుష్క శర్మ మే 1, 1988లో పుట్టింది, విరాట్ కోహ్లీ నవంబర్ 5, 1988లో పుట్టాడు వీళ్ళిద్దరి మధ్య 6 నెలల గ్యాప్ ఉంది. విరాట్ కోహ్లీ అనుష్క కన్నా చిన్నవాడు.

3. బుమ్రా, సంజనా గణేష్:

బుమ్రా రెండు ఏళ్ళు సంజనా కంటే చిన్నవాడు. బుమ్రా కూడా చాలామంది క్రికెటర్ల లానే వయసులో పెద్దదైన తన భార్యని పెళ్లి చేసుకున్నాడు. 6 డిసెంబర్ 1993 పుట్టాడు. 6 మే 1991 న సంజన పుట్టింది.

4. సురేష్ రైనా, ప్రియాంక చౌదరి:

Ads

ప్రియాంక రైనా కంటే ఐదు నెలల పెద్దది రైనా ప్రియాంక కన్నా చిన్నవాడు. సురేష్ రైనా 27 నవంబర్ 1986 లో పుట్టాడు ప్రియాంక చౌదరి జూన్ 18 1986 లో పుట్టింది.

5. హార్దిక్ పాండ్యా, నటాషా:

హార్థిక్ పాండ్యా భార్య నటాషా కూడా హార్దిక్ పాండ్యా కంటే పెద్దదే. నటాషా హార్దిక్ కంటే ఏడాది 7 నెలలు పెద్దది.

6. శిఖర్ ధావన్, అయేషా ముఖర్జీ:

శిఖర్ ధావన్ భార్య అయేషా శిఖర్ ధావన్ కంటే 10 ఏళ్ల పెద్దది అయినా కూడా శిఖర్ ధావన్ తన ని పెళ్లి చేసుకున్నాడు. ధావన్ 5 డిసెంబర్ 1985 జన్మించగా అతని భార్య 27 ఆగష్టు 1975 న జన్మించింది.

7. రాబిన్ ఉతప్ప, శీతల్ గౌతమ్:

శీతల్ రాబిన్ ఉత్తప్ప కంటే నాలుగేళ్ల పెద్దది. ఆమె కంటే చిన్నవాడు అయినా కూడా పెళ్లి చేసుకున్నాడు. 11 నవంబర్ 1985 న రాబిన్ ఉతప్ప జన్మించగా అతని భార్య 6 జూన్ 1981 న జన్మించింది.

8. వెంకటేష్ ప్రసాద్, జయంతి ప్రసాద్:

జయంతి కంటే వెంకటేష్ తొమ్మిదేళ్లు చిన్నవాడు జయంతి తనకంటే పెద్ద. 1969 లో వెంకటేష్ ప్రసాద్ జన్మించగా అతని భార్య 1960 లో పుట్టారు.

9. మొహమ్మద్ షమీ, హసీన్ జహన్:

షమీ పదేళ్లు హసీన్ కంటే చిన్నవాడు. హాసిని ఏ పెద్దది. 3 సెప్టెంబర్ 1990న షమీ జన్మించగా అతని భార్య 2 ఫిబ్రవరి 1980 న జన్మించింది.

Previous articleFamily Star Review : విజయ్ దేవరకొండ హిట్ కొట్టారా..? ట్విట్టర్ టాక్ ఏంటంటే..?
Next articleFAMILY STAR REVIEW : “విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్” నటించిన ఈ సినిమా ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.