చంద్రబాబును రజనీకాంత్ కలవనున్నారా.? ఇందులో నిజమెంత.?

Ads

ఏపీ స్కిల్ డెవెలప్‌మెంట్ స్కామ్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఏపీ సిఐడి అరెస్టు చేసి, రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఆయనకు జైలులో స్పెషల్ క్లాస్ కేటగిరీ వసతులు కలిపించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది.

Ads

ఇది ఇలా ఉంటే…తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ , చంద్రబాబు నాయుడుని కలవడానికి వెళ్తున్నారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో నిజమెంత అనేది ఇంకా తెలీదు. రజనీకాంత్ కలుస్తారా లేదా అనేది సందిగ్దంలో ఉంది. ఎందుకంటే మూలాఖత్..వారంలో రెండు రోజులు మాత్రమే జైలు అధికారులు కుటుంబ సభ్యులకు గానీ స్నేహితులుగాని అందజేస్తారు. అయితే ఈ వారం వి రెండు మూలఖాత్ లు కూడా ముగిసాయి. మరి రజనీకాంత్ కలుస్తారా లేదా అనేది తెలియాలి అంటే వేచి చూడాలి.

 

Previous articleమూఢ నమ్మకాలు అనుకోకండి….వెనకున్న ఈ అసలు కారణం తప్పక తెలుసుకోండి.!
Next articleఖైదీకి ఉరిశిక్షను ఉద‌యం 4 గంట‌ల లోపే అమ‌లు చేస్తారెందుకు? ఉరికి ముందు అమ‌లు చేసే ఆ ఫార్మాలిటీస్ ఏంటి??
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.