మనిషి మరణించే 30 సెకండ్ల ముందు ఏం అవుతుంది.. మీకు తెలుసా..?

Ads

పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదు. ఎవరు ఎప్పుడు పుడతామో ఎప్పుడు చనిపోతామో ఎవరికీ తెలియదు. అయితే పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోజు శాశ్వతంగా అన్నిటిని అందరినీ వదిలేసి వెళ్లిపోవాలి. జీవితం లో ప్రతి ఒక్క మనిషికి కూడా పుట్టడం చనిపోవడం అనేది చాలా ముఖ్యం. పుట్టుక తో లైఫ్ మొదలై.. మరణం తో లైఫ్ ఎండ్ అయ్యిపోతుంది.

అయితే పుట్టినప్పటి నుండి కూడా చాలా విషయాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. జీవితం లో మనం ఎన్నో వాటిని అనుసరిస్తూ ఉంటాము.

ఏ మనిషికైనా సరే లైఫ్ లో చాలా విషయాలు సంభవిస్తూ ఉంటాయి. ఒక్కో సారి మన ఏదైనా ఎదుర్కొనే ముందు దానికి తగ్గ ఆలోచనలు రావడం లేదంటే ఆ పని మీద మనమే ఎస్టిమేషన్ వేయడం వంటివి చేస్తూ ఉంటాము. ఎలా అయితే ఏ విషయం జరగడానికైనా ముందు కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో.. మనిషి మరణించే 30 సెకండ్ల ముందు కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. అయితే మరి మనిషి మరణించే 30 సెకండ్ల ముందు ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Ads

రీసెర్చ్ ప్రకారం మనిషి చనిపోవడానికి 30 సెకండ్ల ముందు ఆ వ్యక్తి గడిపిన జీవితమంతా కూడా ఒకేసారి కళ్ళ ముందు తిరుగుతూ ఉంటుందని న్యూరో సైంటిస్ట్ లు అంటున్నారు. పుట్టినప్పటి నుండి చివరి వరకు వున్న జ్ఞాపకాలు అన్నీ గుర్తు వస్తాయట. అలానే చివరిదాకా మనుషులు కూడా కనపడతారట. 87 సంవత్సరాల మూర్ఛ వ్యాధి వున్న పేషంట్ ద్వారా ఈ విషయాలని కనుగొన్నారు. ఈ వ్యక్తి కి హఠాత్తుగా హార్ట్ ఎటాక్ రావడం మరియు బ్రెయిన్ లో ఉన్నట్లుండి ఊహించని యాక్టివిటీ జరగడం వంటివి వచ్చాయి. అలానే అతని బ్రెయిన్ వేవ్స్ లో మార్పులు కూడా వచ్చాయి. బ్రెయిన్ చనిపోవడానికి 30 సెకన్ల ముందు బ్లడ్ ని తీసుకోదు. అప్పుడు జీవితం లోని ముఖ్య సంఘటనలు కనపడతాయి. హార్ట్ ఆగిన 30 సెకండ్ల తరువాత ఇలా జరుగుతుంది.

Previous article30 ఏళ్ళు దాటిన మహిళలు ఆరోగ్యం కోసం.. కచ్చితంగా ఈ 4 తీసుకోండి..!
Next articleవివాహితులకు ఒడిబియ్యం పెట్టడం వెనుక ఉన్న కారణం ఏమిటో తెలుసా ?