లారెన్స్ కూతురిని చూశారా..? హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోదుగా..?

Ads

కొరియోగ్రాఫర్ గా తన కెరీయర్ ని మొదలుపెట్టి ఆ తరువాత టాలీవుడ్ లో హీరోగాను అలానే దర్శకుడుగాను ఎదిగిన ప్రముఖ సెలబ్రిటీ రాఘవ లారెన్స్.

హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ సినిమాలలో ఎక్కువ నటించి .. అలానే వాటిని దర్శకత్వం వహించి మంచి పేరు తెచ్చుకున్నాడు లారెన్స్.

lawrence daughter photos

అంతేకాదు నాగార్జునతో మాస్.. డాన్ లాంటి కమర్షియల్ సినిమాలు కూడా తీశారు. ఇక ప్రస్తుతం ఈయన పి వాసు దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా చంద్రముఖి సీక్వెల్ చంద్రముఖి 2 లో నటించి ఈ చిత్రం రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక సినిమాల వల్లనే కాదు ఈయన సేవా కార్యక్రమాల ద్వారా కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. కాగా ప్రస్తుతం ఈయన ఫ్యామిలీ కి సంబంధించిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

lawrence daughter photos

అదేమిటి అంటే లారెన్స్ కి ఒక కూతురు ఉంది. తాను కుందనపు బొమ్మలాగా ఉంటుంది. ఇక ఈ అమ్మాయి తీసుకున్న లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యి అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటో చూసిన వారంతా లారెన్స్ కి ఇంతకీ చక్కటి కూతురు ఉందా అంటూ ఆ ఫోటో కింద కుందనపు బొమ్మ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక లారెన్స్ ఫ్యామిలీ విషయానికి వస్తే, ఈయన భార్య పేరు లత.

Ads

lawrence daughter photos

లారెన్స్ భార్య లత కూడా సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు ప్రజలకు ప్రయోజనం చేకూరేలా సేవా కార్యక్రమాలు చేసే విషయంలో ముందువరసలో ఉంటారు. కాగా లతాన్ని పెళ్లి చేసుకున్న తరువాతే తనకు కెరియర్ పరంగా కలిసి వచ్చిందని పలు ఇంటర్వ్యూలో లారెన్స్ చెప్పుకొచ్చారు. ఇక వీరిద్దరి కూతురు పేరు రాఘవి. ప్రస్తుతం వైరల్ అవుతుందేవి
రాఘవి ఫోటోలే.

lawrence daughter photos

అంతేకాకుండా మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే లారెన్స్ కూతురు రాఘవి త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ సినిమా లారెన్స్ దర్శకత్వంలోనే ఉంటుందా లేదా మరో దర్శకుడి చేతిలో ఉంటుందా అనేది తెలియాల్సిన విషయం. ఈ ఏడాది ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి కానుందని చదువు పూర్తైన తర్వాత తను తన మొదటి సినిమా చెయ్యొచ్చు అని తెలుస్తోంది.

Previous article“ఆ వింత కారణంతో పెళ్లిని రిజెక్ట్ చేసింది.?”…అంటూ పెళ్లి చూపులకి వెళ్లిన ఓ అబ్బాయి పంపిన మెసేజ్ ఇది..!
Next articleఇదంతా వారు చేసిన తప్పు… ఇవన్నీ కాకమ్మ కబుర్లు..! “చంద్రబాబు నాయుడు” అరెస్ట్ పై CBI మాజీ డైరెక్టర్ కామెంట్స్..!