మహేష్ బాబు పక్కన ఈ వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా..? ఈమధ్య చాలా ట్రెండింగ్ గా ఉన్నారు..!!

Ads

గత కొద్దికాలం గా సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది లైమ్ లైట్ లోకి వచ్చారు. అయితే ప్రస్తుతం పాపులర్ అయిన చాలామంది ఒకప్పుడు ఎలా ఉండేవారో ఎవరికీ తెలియదు.

టాలెంట్ ను ఉపయోగించి ఇండస్ట్రీలో బాగా సెటిల్ అయిన వారు కూడా కొన్ని రియాల్టీ షోల పుణ్యమా అని నలుగురికి తెలుస్తున్నారు. ఈ ఫోటోలో మహేష్ బాబు పక్కన కాషాయ రంగులు ధరించిన వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా? అతను కూడా మనం పైన చెప్పిన కోవకే చెందుతాడు.

అతను ఎవరో కాదండి ప్రస్తుతం టాలీవుడ్ సెలబ్రిటీల తో పూజలు ,హోమాలు చేయిస్తూ బాగా బిజీగా ఉన్న వేణు స్వామి ఇతనే. ప్రస్తుతం టాలీవుడ్ సెలబ్రిటీలకు సినిమాలు ఒక్కరు ఉంటే తగ్గితే చాలు వెంటనే వేణు స్వామితో పూజ చేయించాల్సిందే అన్నట్లు ఉంది ఇండస్ట్రీలో వ్యవహారం. నాగచైతన్య సమంత డివోర్స్ విషయం చెప్పిన తర్వాత నుంచి వేణు స్వామి సెలబ్రిటీల జాతకాలు, భవిష్యత్తును చెప్పడంలో తెగ పాపులర్ అయిపోయాడు.

Ads

గత కొద్ది కాలంగా చాలావరకు ఈ వేణు స్వామి చెప్పిన యాక్టర్ల జాతకాలు ఎంతో కొంత చెప్పిన విధంగా జరగడం అతనికి ఎక్కడలేని పాపులారిటీని తెచ్చిపెట్టింది. ప్రస్తుతం బొద్దుగా ఉన్న వేణు స్వామి మహేష్ బాబు పక్కన ఆ ఫోటోలో ఎలా ఉన్నాడో చూడండి. ఈ ఫోటోలో మహేష్ బాబు గెటప్ చూస్తే అది అతని కెరియర్ తొలి దశలో ఫోటో అని తెలిసిపోతుంది. మహేష్ బాబు ,సిమ్రాన్, సాక్షి శివానంద్ కాంబినేషన్లో వచ్చిన యువరాజు చిత్రం సమయంలోనిది ఈ ఫోటో. లేటెస్ట్ గా పాపులర్ అయిన వేణు స్వామి ఇండస్ట్రీలో అప్పట్నుంచి ఉన్నాడు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం.

Previous articleటిల్లు స్క్వేర్ సినిమా కోసం “అనుపమ పరమేశ్వరన్” తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
Next articleOPERATION VALENTINE REVIEW: “వరుణ్ తేజ్” ఈసారైనా హిట్ కొట్టారా? “ఆపరేషన్ వాలెంటైన్” స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.