లక్షల రూపాయలు సంపాదిస్తున్న మల్లెమాల… కారణం ఏమిటో తెలుసా..?

Ads

ఈ మధ్య కాలంలో ఏదైనా సినిమా విడుదల అవ్వాలంటే ఆ సినిమా విడుదల అవ్వక ముందే భారీగా ప్రమోషన్స్ చేయాల్సిందే. జనం లోకి సినిమా ని తీసుకు వెళ్లాలంటే కచ్చితంగా ప్రమోషన్స్ చెయ్యాలి కదా..? అదే ఈ మధ్య నడుస్తోంది. ఏ కొత్త సినిమా వస్తున్నా సరే దానికి ఎక్కువ ప్రమోషన్స్ చేయాల్సి వస్తుంది. ప్రమోషన్లు లేకుండా థియేటర్లో సినిమాలని విడుదల చేయడం లేదు. ఇది వరకు ఎక్కువగా ప్రమోషన్లు చేసే వారు కాదు.

కానీ ఈ మధ్య కాలం లో వస్తున్న ప్రతి సినిమాకి కూడా ఇంచుమించుగా ప్రమోషన్ చేస్తున్నారు. సినిమాల ప్రమోషన్ కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది కూడా.

Ads

అయితే మల్లెమాల మాత్రం సినిమాలకి ఎక్కువ ప్రమోషన్స్ చేస్తూ ఉంటుంది. అయితే సినిమా వాళ్లు మల్లెమాల కి డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేయమని కోరుతారు ఇలా మల్లెమాల సినిమాలకి ప్రమోషన్స్ చేస్తూనే బాగా డబ్బులు సంపాదిస్తోంది. ఈటీవీ లో వచ్చే చాలా షోస్ లో ప్రమోషన్లు జరుగుతున్నాయి. మల్లెమాల సినిమా ని ప్రమోట్ చేస్తూ బాగా డబ్బులు తీసుకుంటోంది. జబర్దస్త్ షో అందరికి నచ్చుతుంది. జబర్దస్త్ షో కాసేపు చూసి నవ్వుకుంటే ఆనందంగా ఉంటుంది.

ఈ కామెడీ షోకి ఆదరణ బాగా పెరిగింది. ఈ షో లో దర్శక నిర్మాతలు సినిమాని ప్రమోట్ చేయాలంటే 15 లక్షలు వరకు ఖర్చు పెట్టాలి. ఇలా మల్లెమాల జబర్దస్త్ షో ద్వారా డబ్బులు సంపాదిస్తోంది. అలానే క్యాష్ ప్రోగ్రామ్ లో కూడా ప్రమోషన్స్ చేసుకోవచ్చు. ఇందులో ప్రమోట్ చేయాలంటే 10 లక్షలు ఖర్చు చేయాలి. మల్లెమాలకి 10 లక్షలు ఇస్తే సినిమా ని ప్రమోట్ చేసుకోవచ్చు. ఈ సినిమా ప్రమోషన్ల వల్లే మల్లెమాల టీం కి భారీగా డబ్బులు వస్తున్నాయి అలానే బ్రాండ్లని కూడా మల్లెమాల ప్రమోట్ చేస్తూ ఉంటుంది. క్యాష్ చేసుకుంటుంది.

Previous articleజబర్దస్త్ కామెడీ షోతో అందరిని నవ్వించే నరేష్ జీవితంలో ఉన్న విషాదం ఏమిటో తెలుసా?
Next articleవిమానంలో ప్రయాణించే వారు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటో తెలుసా?