ప్రభాస్ “ఆదిపురుష్” రిలీజ్‌పై… సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

Ads

ఎన్నో రోజులు ఎదురు చూసిన తర్వాత ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ఇవాళ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. కృతి సనన్ ఈ సినిమాలో సీతగా నటించారు. సినిమా మీద అందరికి భారీ అంచనాలు ఉన్నాయి. దాంతో సినిమా రిలీజ్ అయిన రోజు చాలా మంచి బుకింగ్స్ వచ్చాయి.

కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల రెస్పాన్స్ మాత్రం నిరాశపరిచింది. సినిమా ఫస్ట్ హాఫ్ బాగున్నా కూడా సెకండ్ హాఫ్ విషయంలో ఇంకా జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది అన్నారు. అందులోనూ గ్రాఫిక్స్ విషయంలో అయితే చాలా కామెంట్స్ వస్తున్నాయి.

రాముడు, సీత, లక్ష్మణ, హనుమాన్ లని తెరపై చూపించిన విధానం బాగుంది. కానీ రావణుడి పాత్ర విషయంలో వారు చేసిన ప్రయోగం ప్రేక్షకులకి నచ్చలేదు. అసలు రావణుడి తలలని చూపించిన విధానం అంత ప్రాధాన్యత ఉన్న పాత్రకి సినిమాలో తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఇవి అన్ని ప్రేక్షకులకి చాలా నిరాశ పరిచే అంశాలు అయ్యాయి. దాంతో ఈ సినిమాపై ఇలా మీమ్స్ వస్తున్నాయి.

1

Ads

2
3
4
5
6
7
8
9
10111213141516

Previous articleప్ర‌భాస్ “ఆదిపురుష్” స్టోరీ, రివ్యూ & రేటింగ్…!
Next articleఅధిష్టానం నుంచి లక్ష్మారెడ్డికి లైన్‌ క్లియర్‌..మేడ్చల్ గిరి బరిలో కేఎల్ఆర్..!