Ads
క్రికెట్ వరల్డ్ కప్ లో భారత్ దూసుకెళుతుంది తగ్గేదెలా అంటూ జైత్ర యాత్రని కొనసాగిస్తోంది వరుసగా 5 విజయాల్ని నమోదు చేసింది. ఎన్నో ఏళ్లగా న్యూ జీలాండ్ జట్టుపై ఐసీసీ టోర్నీ లో పరాజయం పాలవుతూనే ఉంది మొత్తానికి ఇవాళ కివీస్ జైత్రయాత్రకి అడ్డుకట్ట వేసింది.
భారత్ విజయంలో మరో సారి కీలక పాత్ర వహించిన మన కింగ్ కోహ్లీ కొంచెం లో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయిన జట్టుని విజయ తీరాలకి చేర్చాడు. కోహ్లీ కి తోడుగా జడేజా కూడా తన వంతు సహాయం చేసాడు, భారత ఓపెనర్స్ మెరుగ్గానే రాణించినా స్వల్ప వ్యవధిలో మూడు వికెట్స్ కోల్పోయింది. ఇక క్రికెట్ వరల్డ్ కప్ లో మొదటి మ్యాచ్ ఆడుతున్న షమీ అయిదు వికెట్స్ పడగొట్టాడు.
Ads