పెళ్లి తర్వాత పొరపాటున కూడా మగవారు చేయకూడని 8 రకాల పనులు ఇవే.. తప్పక తెలుసుకోండి.!

Ads

మామూలుగా స్త్రీ పురుషులకు పెళ్లి అయిన తర్వాత తెలిసి తెలియక కూడా కొన్ని రకాల పొరపాట్లను అస్సలు చేయకూడదని చెబుతూ ఉంటారు.. కొన్ని కొన్ని సార్లు తెలిసి తెలియక చేసే పొరపాట్ల వల్ల అది వారి వైవాహిక జీవితాలపై ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. మరి పెళ్లి తర్వాత మగవారు ఎనిమిది రకాల పనులు అస్సలు చేయకూడదు. మరి ఆ 8 రకాల పనులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

representative image

#1. పెళ్లి తర్వాత భర్తలు వారి భార్యని పరాయి స్త్రీలతో పోలుస్తూ విమర్శించడం వల్ల అది వారి మధ్య ఉన్న బంధం బలహీనపరిచేలా చేస్తుంది.

#2. అలాగే ఎప్పుడూ కూడా మీ భార్య మీ ఫోన్ చూస్తుంటే మీరు తనని చూసి భయపడే పరిస్థితి అసలు తెచ్చుకోకండి. ఇతర మహిళలతో మెసేజ్లు, వీడియో కాల్స్ వంటివి అసలు చేయకండి.

Ads

#3. ఒకవేళ ఇతర మహిళలతో మాట్లాడాల్సిన పరిస్థితులు వస్తే అటువంటి అప్పుడు హద్దులు దాటి ప్రవర్తించకూడదు. అదేవిధంగా లేనిపోని అనుమానాలకు తావివ్వకూడదు.

#4. అలాగే మీ భార్య గురించి పరాయి స్త్రీలతో తప్పుగా మాట్లాడకూడదు. ఆ విధంగా చేయడం వల్ల మీ వైవాహిక బంధం బలహీన పడుతుంది. అలాగే మీ వైవాహిక బంధానికి సంబంధించిన సీక్రెట్ లను ఇతరులతో ఎప్పుడు పంచుకోకూడదు.

#5. ఆర్థికపరమైన విషయాలు ఎలాంటి బంధాన్ని అయినా కూడా విడగొడతాయి కాబట్టి, ఆర్థిక విషయాల్లో భార్యాభర్తలు జాగ్రత్తగా ఉండడమే మంచిది.

#6. ఇతర మహిళల పట్ల మీకు చెడు ఉద్దేశం లేకపోయినప్పటికీ వేరే మహిళతో సరస సంభాషణ చేయడం అస్సలు మంచిది కాదు.

#7. ఇతర స్త్రీలతో ఎక్కువసేపు గడపడం అన్నది అనుమానాలకు ఆజ్యం పోసినట్టు అవుతుంది. కాబట్టి అలాంటి వాటికి వీలైనంత దూరంగా ఉండటం మంచిది.

Previous articleప్రతి విషయానికి ఏడ్చే ఆడవారిని నమ్మాలా..? నమ్మకూడదా..? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే..?
Next article“స్పిరిట్” లో 44 ఏళ్ల ప్రభాస్ కి… 31 ఏళ్ల హీరోయిన్..! ఇదెక్కడి వింత..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.