ఈ 6 విషయాలు పాటిస్తే… వజ్రం రీయల్ ఓ ఫేక్ ఓ తెలిసిపోతుంది…!

Ads

చాలా మందికి డైమండ్స్ అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా ఆడవాళ్లు డైమండ్ రింగ్స్ వంటివి కొనుగోలు చేయడానికి చూస్తూ ఉంటారు. మీకు కూడా వజ్రాలు అంటే ఇష్టమా..? వజ్రాన్ని కొనుగోలు చేయడానికి చూస్తున్నారా..?

కానీ వజ్రాన్ని కొనేటప్పుడు కచ్చితంగా ఈ ఆరు విషయాలని పాటించండి అప్పుడు అది నిజమైన వజ్రమా నకిలీ వజ్రమా అనేది మీకు తెలుస్తుంది.

#1. న్యూస్ పేపర్ టెస్ట్:

వజ్రాన్ని కొనుగోలు చేయడానికి ముందు న్యూస్ పేపర్ టెస్ట్ చెయ్యండి. అప్పుడు నిజమైన వజ్రమా నకిలీ వజ్రమా అనేది తెలుస్తుంది. దీని కోసం మీరు న్యూస్ పేపర్ ని డైమండ్ దగ్గర పెట్టాలి. ఒకవేళ అక్షరాలు స్పష్టంగా కనబడితే అది నకిలీది. అన్ని సైడ్స్ నుండి లైట్ వస్తుంటే అది నిజమైనది అని తెలుసుకోవచ్చు.

#2. డాట్ టెస్ట్:

Ads

డైమండ్ కింద నుండి ఒక డాట్ ని పెట్టండి. ఇప్పుడు సర్కులర్ రిఫ్లెక్షన్ వస్తే అది ఫేక్. డాట్ కనపడకపోతే నిజమైనదే.

#3. యువీ లైట్ టెస్ట్:

లైట్ కిందన వజ్రాన్ని పెట్టి చూడండి. నీలం రంగులో మెరిస్తే అది రీయల్ లేదంటే నకిలీదే.

#4. ఫాగ్ టెస్ట్:

దీని కోసం మొదటగా మీరు మీ వేళ్ళ మధ్యలో డైమండ్ పెట్టాల్సి వుంది. తరవాత మీరు ఊదండి. ఫాగ్ త్వరగా మాయం అయ్యిందట అది రీయల్. లేదంటే ఫేక్ ఏ.

#5. వాటర్ టెస్ట్:

గ్లాసు ని నీళ్లతో నింపండి. ఒకవేళ డైమండ్ మునిగిపోతే అది నిజమైనదని.. లేదంటే ఫేక్ ఏ.

#6. వేడి చేయడం:

ఇది కూడా చాలా సింపుల్ టెస్ట్ ఏ. వేడి తగిలినా సరే డైమండ్ కి ఏమీ కాదు. మీరు మీ డైమండ్ ని వేడి చేసారంటే ఈజీగా తెలుస్తుంది. వేడి చేసాక డైమండ్ అలాగే ఏమి కాకుండా ఉంటే అది రీయల్ అని.. లేదంటే అది నకిలీది.

Previous articleటాలీవుడ్ లో నిరాశ పరిచిన ‘ సీక్వెల్ ‘ సినిమాలు..!
Next articleసాక్స్ లేకుండా ”షూ” వేసుకుంటున్నారా…? అయితే ఆ సమస్య తప్పదు..!