సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గర… ఖరీదైన ఈ 6 ఉన్నాయని తెలుసా..?

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు కి మామూలు ఫాలోయింగ్ లేదు. మహేష్ బాబుకి చాలా ఫ్యాన్ ఫాలోయిన్ వుంది. చక్కటి నటనతో అందంతో మహేష్ బాబు ఆకట్టుకుంటారు. మహేష్ బాబు నటించిన చాలా సినిమాలు హిట్లు కూడా అయ్యాయి. పైగా చాలా కాలం నుండి సినిమాల్లో నటిస్తున్నారు మహేష్.

అలానే యాడ్స్ వంటి వాటిని కూడా చేస్తుంటారు మహేష్ బాబు అయితే ఇంత గొప్ప నటుడికి ఆస్తులు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందులో సందేహం లేదు. మరి మహేష్ బాబు దగ్గర ఉన్న ఎనిమిది ఖరీదైన వాటి గురించి ఇప్పుడు చూద్దాం.

1. 6.2 కోట్లు విలువైన వానిటీ వ్యాన్:

సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గర 6.2 కోట్లు విలువైన వానిటీ వ్యాన్ వుంది. విల్లా కి ఇది తక్కువ రాదు. షూటింగ్స్ అప్పుడు మహేష్ దీన్ని వాడతారు. వాష్ రూమ్స్, లివింగ్ రూమ్ ఇలా ఎంతో సౌకర్యంగా ఉంటుంది ఇది.

2. 35+ కోట్ల బంగ్లా:

మహేష్ బాబుకి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఒక బంగ్లా ఉంది. తన కుటుంబ సభ్యులతో అక్కడ ఉంటారు మహేష్. ఓపెన్ రూఫ్ టాప్ పార్టీ స్పేస్, స్విమ్మింగ్ పూల్ ఇలా చక్కటి సదుపాయాలతో బంగ్లా ఉంది.

Ads

3. AMB సినిమాస్ అసెట్, ఎనభై కోట్లు పెట్టారు:

ఈ బిజినెస్ ని కూడా స్టార్ట్ చేశారు. ఇందులో 80 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేశారు మహేష్ బాబు.

4. రేంజ్ రోవర్ వోగ్, నాలుగు కోట్లపైనే:

2010లో మహేష్ బాబు భార్య నమ్రత రేంజ్ రోవర్ ని మహేష్ బాబు పుట్టినరోజుకి బహుమతిగా ఇచ్చింది. దీని విలువ నాలుగు కోట్లు పైనే.

5. రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, నాలుగు కోట్లపైనే:

మహేష్ బాబు రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ని 2020లో కొనుగోలు చేశారు. ఇది కూడా నాలుగు కోట్ల పైనే ఉంటుంది.

6. లంబోర్ఘిని గల్లర్డో:

రెండు రేంజ్ రోవర్స్ తో పాటుగా మహేష్ బాబు కి 2 సీటర్ స్పోర్ట్స్ కార్ లంబోర్ఘిని గల్లర్డో ఉంది దీని విలువ రెండు కోట్లు పైనే. అలానే 50 లక్షలు విలువ చేసే పియాజెట్ పోలో వాచ్ 45 లక్షల విలువ చేసే బ్రేగుఎట్ మెరైన్ క్రానోగ్రాఫ్ వాచ్ కూడా ఉంది మహేష్ కి.

Previous article“రాముల వారి గురించి ఇలా చూపించడం ఏంటి..?” అంటూ నయనతార “అన్నపూరణి” సినిమాలోని సీన్ మీద మండిపడుతున్న నెటిజెన్లు..! అసలు విషయం ఏంటంటే..?
Next articleసంక్రాంతికి విడుదల అయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..! వాటి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..?