ఇంట్లో అనందం ఉండాలంటే.. ఈ మూడు విషయాలని తప్పక గుర్తుపెట్టుకోండి..!

Ads

వాస్తు దోషాలు ఏమీ లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు అయితే ప్రతి ఇంట్లో కూడా సమస్యలు సహజం నిత్యం మన ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది అలాంటి సమస్యలు ఏమీ లేకుండా ఆనందంగా ప్రశాంతంగా ఉండాలంటే కచ్చితంగా కొన్ని కొన్ని వాటిని పాటించాలి నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి చక్కటి పాజిటివ్ ఎనర్జీ రావాలంటే వాస్తు చిట్కాలు బాగా ఉపయోగపడతాయి ఉదాహరణకి ఉప్పు నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది ఇంట్లో ఏదో ఒక మూలన ఉప్పు పెడితే ఇంట్లో ఉండే దుష్టశక్తులు బయటకు వెళ్లిపోతాయి. మంచి జరుగుతుంది.

ఇలా కొన్ని కొన్ని ఉంటూ ఉంటాయి కొంతమంది కొత్త ఇల్లుని కట్టుకుని ఆ ఇంట్లోకి వెళ్లిన తర్వాత ఎవరో ఒకరు రావడం వాస్తు ప్రకారం లేదు అనడం ఇంట్లో సమస్యలు కలగడం ఎప్పుడూ ఇబ్బందులే ఉండడం ఇలాంటివి చోటు చేసుకుంటూ ఉంటాయి.

Ads

దీనంతటికీ కారణం బాసు సరిగా లేకపోవడమే అనుసరించడం వలన అది ఒక మనిషి ఎనర్జీలా పనిచేస్తుంది అందుకని వాస్తు ప్రకారం నడుచుకోవాలి అలానే ఇంటి ఈశాన్యంలో బరువు ఉండకూడదు బరువుని అస్సలు పెట్టకూడదు ఈశాన్య మూల మనకే ఒక ఆప్షన్ల పని చేస్తుంది ఈశాన్యం మూలన బరువు పెట్టడం మంచిది కాదు.

కిటికీ కానీ తలుపు కానీ ఈశాన్యంలో ఉంటే మంచిదే అలానే మనం తీసుకునే ఇంటికి చుట్టుపక్కల దేవాలయం కానీ ఆసుపత్రి కానీ స్మశానం లేదంటే పెద్ద పెద్ద చెరువులు వంటివి ఉండకుండా చూసుకోవాలి అలాంటి చోట్ల ఎల్లుండి కనుక్కోకూడదు గాలి వెళ్తురు ఇంట్లో వస్తూ ఉంటే మంచి జరుగుతుంది ఇది పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది ఎప్పుడూ కూడా ఇంట్లో మంచి లైటింగ్ మంచి గాలి వచ్చేటట్టు చూసుకోవాలి.

Previous articleవామ్మో… బ్రూస్ లీ ట్రైనింగ్ ప్లాన్ ఇంత కఠినంగా ఉండేదా..? ఏం చేసేవారంటే..?
Next articleఈ ఫొటోలో ఉన్న డైరెక్టర్ ఎవరో గుర్తుపట్టారా.? ఒక్క ఫ్లాప్ కూడా లేదు.!