సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 15 రీమేక్ సినిమాల లిస్ట్..

Ads

సూపర్ స్టార్ రజనీకాంత్ తన సినీ కెరీర్ లో ఎన్నో రీమేక్ చిత్రాలలో నటించారు. అయితే ఆ సినిమాలలో ఎక్కువగా 1980- 90 సమయంలో వచ్చిన హిందీ బ్లాక్‌బస్టర్‌ సినిమాలు ఉన్నాయి.

Ads

వాటిలో 12 రీమేక్‌ సినిమాలు బ్లాక్‌బస్టర్‌ హిట్స్ అయ్యాయి. రజిని కాంత్ ఒక్క హిందీ సినిమాల రీమేక్ చిత్రాలలో మాత్రమే కాకుండా తెలుగు, మలయాళ సినిమాల రీమేక్ చిత్రాలలోను నటించారు. మరి ఆ రీమేక్ చిత్రాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.1.చంద్రముఖి (2004): ఒరిజినల్ మూవీ – మణిచిత్రతాజు (1993) – మలయాళం
2.పెదరాయుడు (1995): ఒరిజినల్ మూవీ -నట్టమై (1994) – తమిళం3.ముత్తు (1995): ఒరిజినల్ మూవీ – తేన్మావిన్ కొంబత్ (1994) – మలయాళం 4.వీర (1994) – తమిళం: ఒరిజినల్ మూవీ -అల్లరి మొగుడు (1992) – తెలుగు5.జీవన పోరాటం (1986) – తెలుగు: ఒరిజినల్ మూవీ -రోటీ కప్డా ఔర్ మకాన్ (1974) – హిందీ6.అన్నామలై (1992) – తమిళం: ఒరిజినల్ మూవీ – ఖుద్గర్జ్ (1987) – హిందీ 7.అతిశయ పిరవి (1990) – తమిళం: ఒరిజినల్ మూవీ -యముడికి మొగుడు (1988) – తెలుగు
8. మాప్పిళ్లై (1989) – తమిళం: ఒరిజినల్ మూవీ-అట్టకు యముడు అమ్మాయికి మొగుడు (1989) – తెలుగు
9.దోస్తీ దుష్మణి (1986) – హిందీ: ఒరిజినల్ మూవీ -ముగ్గురు మిత్రులు (1985) – తెలుగు
10. నల్లవనుక్కు నల్లవన్ (1984) – తమిళం: ఒరిజినల్ మూవీ -ధర్మాత్ముడు (1983) – తెలుగు 11. బిల్లా (1980) – తమిళం: ఒరిజినల్ మూవీ -డాన్ (1975) – హిందీ
12.మూండ్రు ముడిచు (1976) – తమిళం: ఒరిజినల్ మూవీ -ఓ సీత కథ (1974) -తెలుగు
13.చిలకమ్మ చెప్పింది (1977) – తెలుగు: ఒరిజినల్ మూవీ -ఆదిమకల్ (1969) – మలయాళం 14. అన్నదమ్ముల సవాల్ (1978) – తెలుగు: ఒరిజినల్ మూవీ -సహోదరర సవాల్ (1977) – కన్నడ 15.అడుత వారిసు (1983) – తమిళం: ఒరిజినల్ మూవీ -రాజా జాని (1972) – హిందీ

Also Read: కళాతపస్వి విశ్వనాథ్ షూటింగ్ లో ఖాకీ దుస్తులు ధరించడం వెనుక ఉన్న కథ ఏమిటంటే..

Previous articleవాల్తేరు వీరయ్య విల‌న్ ”బాబీ సింహా” భార్య‌ తెలుగులో హీరోయిన్ అని తెలుసా?
Next articleభర్త మనసును గెలుచుకోవడానికి 3 మార్గాలు..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.