మంచి పాత్రలను వదులుకున్న 10 మంది స్టార్లు వీరే..!

Ads

కథ, పాత్రని చూసి నటులు సినిమాలో చేయాలా వద్దా అనేది నిర్ణయం తీసుకుంటారు డైరెక్టర్ ఒకసారి కథ ని చెప్పిన తర్వాత కథ నచ్చితే కాన్సెప్ట్ నచ్చితే ఆ పాత్రకి ఓకే చేస్తూ ఉంటారు అలానే షెడ్యూల్స్ కూడా కుదరాలి. ఇవన్నీ కుదిరితే సినిమాలో నటించడానికి ఒప్పుకుంటారు. ఒక్కొక్క సారి కొంత మంది నటులకి ఆ పాత్ర నాకు సెట్ అవదు అని అనిపించి దానిని రిజెక్ట్ చేస్తూ ఉంటారు.

షెడ్యూల్స్ కుదరకపోవడం వలన కూడా రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా సినిమాలలో మంచి పాత్రలని మిస్ చేసుకున్న నటులు కూడా ఉన్నారు మరి ఏ పాత్రలను ఏ నటులు రిజక్ట్ చేశారు అనేదానిని చూద్దాం.

#1. రాశి:

రంగస్థలంలో రంగమ్మత్త గా అనసూయ నటించింది. కానీ ఆ పాత్ర ని రాశి చేయాలి. కానీ దాన్ని రిజెక్ట్ చేసింది. దీనితో రంగమ్మత్త గా అనసూయ నటించింది.

#2. రజినీకాంత్:

ప్రకాష్ రాజ్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా లో రేలంగి మావయ్య పాత్ర చేసి ఆకట్టుకున్నారు. రజినీకాంత్ ఈ పాత్ర ని రిజెక్ట్ చేశారట.

#3. శ్రీదేవి:

బాహుబలి సినిమా లో శివగామి పాత్రను దివంగత నటి శ్రీదేవి రిజెక్ట్ చేసారు.

#4. బాలకృష్ణ:

Ads

మోహన్ లాల్ జనతా గ్యారేజ్ లో చేసిన పాత్ర ని బాలకృష్ణ చెయ్యాల్సి వుంది కానీ ఆయన రిజెక్ట్ చేసారు.

#5. లయ:

అరవింద సమేత సినిమా లో జగపతిబాబు భార్యగా లయ చెయ్యాలి కానీ ఆమె రిజెక్ట్ చేసారు.

#6. రాజ్ కిరణ్:

తమిళ నటుడు రాజ్ కిరణ్ గోవిందుడు అందరివాడేలే లో నటించాల్సి ఉంది కానీ ఆయన ఆ పాత్ర కి ఒప్పుకోలేదు.

#7. అరవింద్ స్వామి:

జగపతిబాబు పాత్రను నాన్నకు ప్రేమ తో సినిమాలో అరవింద్ స్వామి నటించాల్సి ఉంది కానీ ఆయన ఆ పాత్ర కి ఒప్పుకోలేదు.

#8. ప్రకాష్ రాజ్:

ప్రకాష్ రాజ్ ఆగడులో సోను సూద్ పాత్రను చెయ్యాల్సి వుంది. కానీ రిజెక్ట్ చేసారు.

#9. ప్రభాస్:

పద్మావతి సినిమాలో షాహిద్ కపూర్ పాత్రను ప్రభాస్ రిజెక్ట్ చేసారు.

#10. రాజశేఖర్:

రంగస్థలంలో ప్రెసిడెంట్ గా జగపతిబాబు నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ పాత్రను రాజశేఖర్ చెయ్యాల్సి వుంది.

 

Previous articleఒక్క పాటకి ”మనో” ఎంత తీసుకుంటారో తెలిస్తే షాక్ అవుతారు..!
Next articleTILLU SQUARE REVIEW : పార్ట్-1 లాగానే ఇది కూడా హిట్ అయినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.