మనీ ప్లాంట్ పెంచుతున్నారా ..అయితే కచ్చితంగా మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే..

Ads

చాలామందికి మనీ ప్లాంట్ ఇంట్లో పెట్టుకోవడం అంటే ఎంతో ఇష్టం. ప్లాంట్ పేరులోనే మనీ ఉంది కాబట్టి ఇది పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఎక్కువగా డబ్బు వస్తుంది అని కొందరు భావిస్తారు. అయితే ఇందులో నిజం ఎంతమంది అనేది మనం వాస్తు శాస్త్రం ప్రకారం తెలుసుకుందాం. మన వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్ ను పెంచడం వల్ల ఇంటికి శాంతి లభించడంతో పాటు ఆర్థిక సమస్యలు కూడా దూరం అవుతాయి.

 వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్ ఉంచడం చాలా ముఖ్యం. ఈ మొక్క ఇంటికి శాంతిని కలిగిస్తుంది మరియు ఆర్థిక ఇబ్బందుల సమస్యను కూడా తొలగిస్తుంది. కానీ ఈ మొక్కను నాటడానికి కొన్ని నియమాలు ఉన్నాయి, వాటి గురించి తెలుసుకోండి.

ఎన్నో లాభాలు సమకూర్చే ఈ మొక్కను నాటడానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. మరి అవి ఏమిటో తెలుసుకుందాం. మనం ఇంట్లో పెంచే మొక్కలు మన ఇంటి అందాన్ని పెంచడంతోపాటు చుట్టూ ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేసి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. మనీ ప్లాంట్ సరైన దిశ మరియు సరైన స్థలంలో ఉంచినట్లు అయితేనే మనకు లాభదాయకంగా మారుతుంది.

Ads

 ఇంట్లో పెరిగే మొక్కలు ఇంటి అందాన్ని పెంచుతాయి, అయితే ఈ మొక్కలు ఉండటం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ రోజు మనం మనీ ప్లాంట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనీ ప్లాంట్, సరైన దిశలో  సరైన స్థలంలో ఉంచినట్లయితే, ఇంట్లో డబ్బు లేకపోవడాన్ని కూడా పరిష్కరిస్తుంది.

మనీ ప్లాంట్ నాటడానికి ముందు అది ఎక్కడ ఏ దిశలో పెడుతున్నాం అనే విషయంపై మనం శ్రద్ధ చూపించాలి. ఎప్పుడూ ఆ చెట్టు ఇంటికి ఆగ్నేయ దిశలోనే ఉండాలి. పైగా మనీ ప్లాంట్ ని ఎప్పుడు భూమిలో నాటకూడదు. అలా చేయడం వల్ల నేలపై దీని ఆకులు పెరుగుతాయి కాబట్టి ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. అందుకే ఎప్పుడూ దీన్ని కుండీలలో, శుభ్రమైన ప్రదేశాలలో నాటాలి.

 మనీ ప్లాంట్‌ను ఎప్పుడూ భూమిలో నాటకూడదు. దీని ఆకులు నేల వైపు పెరుగుతాయి, అప్పుడు ప్రతికూల ప్రభావాలు ఇంట్లో చూడవచ్చు. మనీ ప్లాంట్‌ను ఎల్లప్పుడూ శుభ్రమైన ప్రదేశంలో నాటండి. ఇది ఇంట్లో శ్రేయస్సును తెస్తుంది.

శుక్రవారం పూట మనీ ప్లాంట్ కు ఎర్రని దారాన్ని లేక కాస్త ఎర్రని కుంకుమ పెట్టాలి అంటారు. ఎందుకంటే ఎరుపు రంగు అనేది విజయం మరియు పురోగతికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి అటువంటి దానిని మనీ ప్లాంట్ కు కట్టడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అలాగే మనం మన వృత్తి మరియు వ్యాపారాలలో పురోగతిని సాధిస్తాం. మరి మీ ఇంట్లో కూడా మనీ ప్లాంట్ పెంచుతున్నట్లయితే తప్పకుండా ఈ జాగ్రత్తలను పాటించండి.

 

Previous articleసూపర్ స్టార్ కృష్ణ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు రెమ్యూనరేషన్ వెనక్కు ఇచ్చిన స్టార్స్ వీళ్లే…
Next articleఈ రకంగా దొరికిన డబ్బును ఏం చేయాలో మీకు తెలుసా?