OTT లో ట్రెండ్ అవుతున్న 5 రొమాంటిక్ వెబ్ సిరీస్ లు ఇవే…వాటి imdb రేటింగ్ లు ఎంతంటే.?

Ads

ఓటీటీ లో చాలా రొమాంటిక్ సీరీస్ వస్తూనే ఉన్నాయి. అయితే ఒక ఆరు వెబ్ సిరీస్ లు మాత్రం తల్లిదండ్రుల ముందు చూసే ధైర్యం చేయకండి.ఆ సీరీస్ ఏంటి అనేవి ఇక్కడ చూద్దాం.

ముందుగా ఇష్క్ ఎక్స్ప్రెస్ వెబ్ సిరీస్ గురించి చూద్దాం. రిత్విక్ సహోరే, గాయత్రీ భరద్వాజ్ నటించిన ఈ సిరీస్ చాలా రొమాంటిక్ గా ఉంటుంది. రైలులో కలుసుకున్న ఇద్దరు ప్రయాణికుల ప్రేమ కథ ఈ సిరీస్. అమెజాన్ మినీ టీవీలో ఈ సిరీస్ ని ఫ్రీ గా చూడవచ్చు. 7.7 imdb రేటింగ్ ఉంది ఈ సిరీస్ కి.

ఇలాంటి మరొక హైలీ రొమాంటిక్ వెబ్ సిరీస్ దేహతి గై. 7.1 imdb రేటింగ్ తో ఈ సిరీస్ కూడా అమెజాన్ మినీ టీవీ లో ప్రసారమవుతుంది. గవర్నమెంట్ ఆఫీసర్ కావాలనుకునే ఒక వ్యక్తి నగరానికి వెళ్లి ప్రేమలో పడతాడు. అప్పుడు అతను ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటాడు, వచ్చిన సమస్యలను ఎలా సాల్వ్ చేసుకుంటాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.

Ads

ప్రముఖ యూట్యూబర్ భువన్ బామ్, నటి సృష్టి రిందానీ కలిసి నటించిన వెబ్ సిరీస్ రాఫ్తా, రాఫ్తా. ఒక పెళ్లయిన జంట మధ్య ఉండే సంబంధాలను చాలా సున్నితంగా ఈ వెబ్ సిరీస్ లో చూడొచ్చు. 7.3 రేటింగ్ ని సంపాదించిన ఈ సిరీస్ అమెజాన్ మినీ టీవీలో అందుబాటులో ఉంది.

మరో రొమాంటిక్ వెబ్ సిరీస్ ఆధా ఇష్క్. 6.0 imdb రేటింగ్ తో జియో సినిమాలో ఫ్రీగా చూడవచ్చు. ప్రేమ ప్రతీకారంతో కూడిన అందమైన కధ ఇది. బడ్తమీజ్ దిల్ వెబ్ సిరీస్ కూడా చాలా రొమాంటిక్ గా ఉంటుంది అమెజాన్ మినీ టీవీలో ఈ సిరీస్ 6.5 రేటింగ్ దక్కించుకుంది.

Previous articleమూడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఆకస్మిక మరణం…”నీ వల్లే కొడుకు చనిపోయాడని” అత్త.!
Next articleఆడవాళ్లు పెళ్లయ్యాక బరువు ఎందుకు పెరుగుతారు..? కారణం ఇదే..!
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.