ఎన్నో అంచనాలతో విడుదలైన విశాల్ “మార్క్ ఆంథోనీ” హిట్టా.? ఫట్టా.? స్టోరీ, రివ్యూ, రేటింగ్.!!!

Ads

విశాల్ హీరోగా నటించిన మార్క్ ఆంథోనీ మూవీ టీజర్, ట్రైలర్ అన్ని మంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్నాయి. టైం ట్రావెల్ కాన్సెప్ట్ వచ్చినయి చిత్రం విడుదలకుండా మంచి బజ్ క్రియేట్ చేయడంతో…ఈ చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. మార్క్ అంటోనీ మూవీ స్టార్టింగ్ లో దళపతి విజయ్ కి స్పెషల్ ట్యాంక్ కార్డు వేసి…ఎండింగ్‌లో అజిత్‌కు స్పెషల్ థాంక్స్ కన్వే చేయడంతో ఇరు హీరోల అభిమానులు కుశవడంతో పాటు.. ఏ మూవీ ని సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు.ఈరోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం.

  • చిత్రం: మార్క్ ఆంథోనీ
  • నటీనటులు: విశాల్ కృష్ణ,రీతూ వర్మ,SJ సూర్య,సునీల్ ,అభినయ ఆనంద్,రెడిన్ కింగ్స్లీ,నిళల్‌గళ్ రవి,YG మహేంద్రన్
  • రచన & దర్శకత్వం: .అధిక రవిచంద్రన్
  • నిర్మాత: వినోద్ కుమార్
  • సినిమాటోగ్రఫి: అభినందన్ రామానుజం
  • సంగీతం: జివి ప్రకాష్ కుమార్
  • విడుదల తేదీ: 15 సెప్టెంబర్ 2023

కథ:
ఇప్పటివరకు ఎన్నో టైం ట్రావెల్ కాన్సెప్ట్ చూసి ఉంటాం.. అయితే మార్క్ ఆంథోనీ మూవీ కాస్త డిఫరెంట్ అనిపిస్తుంది. ఈ మూవీ ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన కథ. ఒకరు భవిష్యత్తు నుంచి మరొకరు గతం నుంచి వచ్చిన ఒకే వ్యక్తి కి సంబంధించిన స్టోరీ బాగా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఫ్యూచర్ లో ఉన్న హీరో ఫాస్ట్ తో కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించబడే ఒక మ్యాజిక్ ఫోన్ గురించి తెలుసుకుంటాడు. దాంతో తన తండ్రి కాలంలో ఉన్న గ్యాంగ్స్టర్స్ ను హెచ్చరించడానికి ప్రయత్నిస్తాడు.

హీరో తండ్రి.. ఒకప్పుడు చాలా పెద్ద గ్యాంగ్ స్టార్. జరగబోయే ప్రమాదాన్ని ఆపడానికి కొడుకు తన ప్రాణాన్ని పణంగా పెట్టి టైం ట్రావెల్ చేస్తారు. అయితే అతను టైం ట్రావెల్ మిషన్ డెవలప్ చేశాడు అని తెలిసిన గ్యాంగ్‌స్టర్లు.. దాని తమ స్వలాభానికి ఉపయోగించడానికి ప్రయత్నిస్తారు. అయితే విశాల్ తన టైం ట్రావెల్ యొక్క అసలు ఉద్దేశాన్ని సాధించాడా? హీరోకు గంగ్స్టర్స్ కి మధ్య ఏం జరిగింది? అసలు టైం ట్రావెల్ కాన్సెప్ట్ కి ఈ సినిమా ఎలా లింక్ అవుతుంది? తెలుసుకోవాలంటే స్క్రీన్ పైన సినిమాని చూడండి..

Ads

విశ్లేషణ:

మార్క్ ఆంథోనీ మూవీ టైం ట్రావెల్ కాన్సెప్ట్ బాగా త్రిల్లింగ్ గా ఉంది. అయితే భవిష్యత్తులో జరుగుతున్న దాన్ని రెక్టిఫై చేయడం కోసం ప్లాస్టిక్ ట్రావెల్ చేసే హీరో పాత్రలో విశాల్ యాక్షన్ చాలా అద్భుతంగా ఉంది. అలాగే పాస్ లో గ్యాంగ్స్టర్ గా కూడా విశాల్ మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. ఇక ఈ మూవీలో ఎస్టే సూర్య కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని సీన్స్ అయితే మొత్తం సినిమాని హైలెట్ చేసే విధంగా ఉన్నాయి.

టైం ట్రావెల్ కాన్సెప్ట్ తోటి గ్యాంగ్స్టర్స్ ను కనెక్ట్ చేయడం కాస్త కొత్తగా ఉంది. ఫస్ట్ ఆఫ్ బాగా ఎంటర్టైనింగ్ గా .. తర్వాత ఏం జరుగుతుంది అన్న ఆసక్తి కలిగించే విధంగా సాగుతుంది. చాలా రోజుల తర్వాత విశాల్ నుంచి ఒక మంచి మూవీ వచ్చింది అని కచ్చితంగా చెప్పవచ్చు. ఈ పిరియాడికల్ డ్రామాలు మాస్ ప్రేక్షకులను మరింత ఆకర్షించడం కోసం అలనాటి నటి సిల్క్ స్మిత జలక్ చూపించిన విధానం మరింత బజ్ క్రియేట్ చేసింది.

ప్లస్ పాయింట్స్:

  • మూవీ మెయిన్ కాన్సెప్ట్ టైం ట్రావెల్ కావడంతో స్టోరీ పై మంచి ఇంట్రెస్ట్ కలుగుతుంది.
  • సినిమా లో ఎస్ జే సూర్య కామెడీ హైలెట్.
  • ఎప్పటిలాగానే విశాల్ మంచి యాక్షన్స్ సన్నివేశాలతో ఎంటర్టైన్ చేస్తున్నాడు.
  • అజిత్,దళపతి విజయ్‌కి థాంక్స్ కార్డ్స్ వేయడం ఫ్యాన్స్ సంతృప్తి పరిచింది.
  • ఫస్ట్ హాఫ్ బాగా ఎంటర్టైన్ గా సాగింది.

మైనస్ పాయింట్స్:

  • స్టోరీ అక్కడక్కడ కాస్త లాగిన్ గా అనిపిస్తుంది.
  • ఎమోషన్స్ పైన ఇంకొంచెం వర్క్ అవుట్ చేస్తే బాగుండేది.

రేటింగ్: 2.5/5

చివరి మాట:

మీకు ఒక మంచి మాస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అనుభూతి కావాలి అనుకుంటే తప్పకుండా ఈ చిత్రాన్ని చూడండి. ఇది ఒక మంచి రెట్రో మూవీ గా చెప్పవచ్చు.

Previous articleదేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఘటన…ఎవరు ఈ జాహ్నవి కందుల..? అసలేమైంది.?
Next article“మెగాస్టార్” ఇంట్లో షూటింగ్ చేసిన “బాలకృష్ణ” సినిమా ఏదో తెలుసా?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.