బయట ఎందుకు మనకి సినిమాల్లో నటులు వేసుకునే బట్టలు కనపడవు..?

Ads

సినిమాల్లో నటీనటులు వేసుకునే బట్టలు చాలా అందంగా ఉంటాయి. ఎవరికైనా నచ్చిస్తూ ఉంటాయి. అయితే అలాంటి బట్టలు మనకి సినిమాల్లోనే కనిపిస్తూ ఉంటాయి. బయట అవి మనకు దొరకవు. ఎందుకు అవి సినిమాలలోనే మనకి కనబడుతూ ఉంటాయి.. అలాంటి బట్టల్ని మనం ఎందుకు కొనుక్కోలేము. ఎందుకంటే సినిమాలో నటీనటులు ధరించే దుస్తులని కాస్ట్యూమ్ డిజైనర్లు తయారు చేస్తారు. హీరో హీరోయిన్లు కి తగ్గట్టుగా అందంగా కనపడేందుకు కాస్ట్యూమ్ డిజైనర్స్ పనిచేస్తూ ఉంటారు. సినిమాల్లో హీరో హీరోయిన్లు చాలా అందంగా కనపడాలి.

వాళ్ళు అందంగా కనపడాలంటే కాస్ట్యూమ్ డిజైనర్లు బాగా పనిచేయాలి. కాస్ట్యూమ్ డిజైనర్స్ హీరో హీరోయిన్ల కి తగ్గట్టుగా ఉండే బట్టల్ని ఎంపిక చేస్తూ ఉంటారు. వాటిని ఎంతో ప్రత్యేకంగా డిజైన్ చేస్తూ ఉంటారు. మంచి బట్టల్లో మనకి నటులు సినిమాల్లో కానీ ఏదైనా షోలలో కానీ కనబడితే దృష్టి అంతా కూడా వాళ్ళు ధరించిన దుస్తుల మీదకే వెళుతూ ఉంటుంది.

Ads

అయితే బాగా ఫేమస్ అయిన బట్టల్ని మళ్లీ ఏదైనా కంపెనీ వాళ్లు కానీ తయారీదారులు కానీ అలాంటివి చేస్తూ ఉంటారు. చూడడానికి సినిమాల్లో వేసుకున్న బట్టలు లాగే అవి కనబడుతుంటాయి. నిజానికి సినిమాల్లో హీరో హీరోయిన్లు అందంగా కనపడాలన్న వాళ్ళ పాత్రకి తగ్గట్టుగా ఉండాలన్న అందరికీ వాళ్ళు నచ్చాలన్న అందుకోసం కాస్ట్యూమ్ డిజైనర్ ఎంతగానో శ్రమించాలి. బట్టల్ని బాగా డిజైన్ చేయగలగాలి. ప్రత్యేకంగా నటుల కోసం డిజైనర్స్ దుస్తుల్ని తయారు చేస్తారు కాబట్టి మనకి అలాంటి దుస్తులు బయట కనిపించవు.

కానీ ఒకసారి ఆ దుస్తులు బాగా ఫేమస్ అయిన తర్వాత అలాంటి దుస్తులని మార్కెట్లోకి తీసుకువస్తూ ఉంటారు. వాటిని చాలామంది కొనుగోలు చేస్తూ ఉంటారు కూడా. చాలామంది పాపులర్ డిజైనర్లు ఉన్నారు. రాజమౌళి భార్య రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరికీ తెలుసు. రాజమౌళి సినిమాలన్నిటికీ కూడా ఆమెనే డిజైన్ చేస్తూ ఉంటారు ఇలా చాలామంది కోసం డిజైనర్లు ఉన్నారు.

Previous articleమనుషులను ఎక్కువగా ఆడ దోమలే కుడతాయి.. దోమల గురించి ఈ ఫ్యాక్ట్స్ తెలిస్తే షాక్ అవుతారు…!
Next articleAhimsa movie review: అహింస మూవీ హిట్టా..?, ఫట్టా..?