రిషబ్ శెట్టిలా ఈ 10 మంది హీరోలు కూడా దర్శలుకుగా సినిమాలు చేశారు..

Ads

సీనియర్ ఎన్టీఆర్ గారు‘దాన వీర శూర కర్ణ’ సినిమాలో నటించడంతో పాటు దర్శకత్వం కూడా చేసారన్న సంగతి అందరికి తెలిసిందే. అంత పెద్ద చిత్రంలో మూడు పాత్రలు ఆయన చేస్తూ దర్శకత్వం చేయడం మామూలు విషయం అయితే కాదు.

ఇంతకీ హీరోలు దర్శకత్వం చేయగలరా, టేక్ వన్, టు, త్రీ అనగానే నటిస్తూ, ప్యాకప్ చెప్పడం కోసం చూసే నటులే ప్రస్తుతం ఎక్కువగా ఉన్నారు. అయితే నటించడం కష్టమైన పనే, కానీ దర్శకత్వం చేయడం అనేది ఇంకా కష్టమైన పని. ఇక డైరక్షన్ చేసేవారు 24 క్రాఫ్ట్స్ నూ చూసుకోవాలి. మూవీ ఫలితం ఎలా ఉన్నాకూడా డైరెక్షన్ బాలేకపోతే ఎవ్వరూ నమ్మరు.
హీరో రిషబ్ శెట్టి ‘కాంతారా’లో అద్భుతంగా నటించడమే కాకుండా ఈ సినిమాకి డైరెక్షన్ కూడా చేసాడు. అయితే ప్రస్తుత రిషబ్ శెట్టి, గతంలో ఎన్టీఆర్ లాగానే కొందరు హీరోలు కూడా డైరక్షన్ చేసారు. కొందరు తమ సినిమాలకే డైరెక్షన్ చేస్తే, ఇంకొందరు వేరేవారి చిత్రాలకు డైరెక్టర్లుగా ఉన్నారు, ఇక వారు ఎవరో చూద్దాం రండి..

Ads

1.రిషబ్ శెట్టి :
ప్రస్తుతం సౌత్, నార్త్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచిన కాంతారా. ఈ సినిమా హీరో రిషబ్ శెట్టి అద్భుతంగా నటించడమే కాకుండా ఈ సినిమాకి డైరెక్షన్ కూడా చేసాడు.
2.ధనుష్ :
కోలీవుడ్ హీరో ధనుష్ ‘పా పండి’ అనే సినిమాని డైరెక్ట్ చేశాడు. ఇక ఈ మూవీలో నటించాడు.
3.పవన్ కళ్యాణ్ :
పవన్ కళ్యాణ్ జానీ సినిమాని డైరెక్ట్ చేస్తూ, హీరోగా నటించాడు.
4.విశ్వక్ సేన్ :
ఫలక్ నుమా దాస్ సినిమాని డైరెక్ట్ చేస్తూ, హీరోగా నటించాడు.
5.అడివి శేష్ :
అడివి శేష్ కర్మ,కిస్ సినిమాలను డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాల్లో హీరోగా నటించాడు.
6.మాధవన్ :
మాధవన్‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’అనే సినిమాని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో ఆయన నటించాడు. 7.విశాల్ :
విశాల్‘తుప్పరివాలన్2′(డిటెక్టివ్ 2) అనే సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు.ఇక ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
8.పృథ్వీరాజ్ సుకుమారన్ :
పృథ్వీరాజ్ సుకుమారన్ ‘లూసిఫర్’ అనే సినిమాను డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో అతను ఓ కీలక పాత్రలో నటించాడు.
9.రక్షిత్ శెట్టి :
రష్మిక మంధాన మాజీ లవర్ రక్షిత్ శెట్టి ‘ఉలిదవరు కందంతే’ అనే సినిమాని డైరెక్ట్ చేశాడు. ‘రిచర్డ్ ఆంథోనీ’ అనే సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు.
10.రాజ్ బి శెట్టి :
కన్నడ నటుడు రాజ్ బి శెట్టి ఒండు మొట్టేయ కథ,గరుడ గమన వృషభ వాహన సినిమాలలో నటిస్తూ, డైరెక్ట్ చేశాడు.Also Read: రవితేజ ఛాన్స్ ఇచ్చిన 10 మంది డైరెక్టర్లు ఎవరో తెలుసా?

Previous articleరైలు “ట్రాక్” మారబోతుంది అని ఎలా తెలుస్తుంది.? ఎలా లోకో పైలెట్ స్లో చేస్తారు..?
Next articleకేఎల్ఆర్ చేస్తున్న కృషిని గుర్తుంచిన కాంగ్రెస్ హై కమాండ్ ! మరింత ప్రాధాన్యం మరియు కీలక బాధ్యతలు
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.